నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గడిచిన పుష్కర కాలం నుండి నెలకొని ఉన్న సమస్యకు స్థల దాత చొరవతో ఎట్టకేలకు పరిష్కారం లభించింది. డిచ్పల్లి మండలం కొరట్ పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజీ నిర్మాణం విషయం స్థల వివాదం తలెత్తడంతో గత 12 సంవత్సరాల నుండి ఈ సమస్య అపరిష్కృతంగా ఉండిపోయింది. ఇటీవల అధికారులు గ్రామాన్ని సందర్శించి, స్థల వివాదం విషయమై కాలనీవాసులతో …
Read More »Daily Archives: February 13, 2023
15,16 తేదీల్లో రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఉద్యమ నాయకులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంటు ఈ సంవత్సరం కూడా మీ ముందుకు వస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 2021 సంవత్సరంలో ప్రారంభించిన టోర్నమెంటు ఈసారి కూడా పురుషుల, మహిళల విభాగాల్లో …
Read More »మహాశివరాత్రి జాగరణ మండపానికి భూమిపూజ
కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహా శివరాత్రి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లీ వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివరాత్రి జాగరణ కార్యక్రమం సెట్టింగ్ నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న మహా …
Read More »తెలుగు సాహిత్యం
భావకవిత్వం అనే పదం మొదటిసారి వీరి రచనలో కనిపిస్తుంది.జ. గిడుగు సీతాపతి ఆత్మార్పణం, అంతర్ముఖం, ఆరాధనా తత్వం అనేవి ఈ కవితా గుణాలు.జ. భావకవిత్వం వస్త్వాశ్రయ రీతి కవిత్వం దీనికి సంబంధించినది.జ. ప్రణయకవిత్వం రాయప్రోలు సుబ్బారావు తృణకంకణం కు ప్రకాశకుల విజ్ఞప్తి రాసిన వారు.జ. గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు కవి యొక్క ఒక అనిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యములో ఊదబడినచో అది భావకవిత్వం అన్నవారు.జ. …
Read More »