- భావకవిత్వం అనే పదం మొదటిసారి వీరి రచనలో కనిపిస్తుంది.
జ. గిడుగు సీతాపతి - ఆత్మార్పణం, అంతర్ముఖం, ఆరాధనా తత్వం అనేవి ఈ కవితా గుణాలు.
జ. భావకవిత్వం - వస్త్వాశ్రయ రీతి కవిత్వం దీనికి సంబంధించినది.
జ. ప్రణయకవిత్వం - రాయప్రోలు సుబ్బారావు తృణకంకణం కు ప్రకాశకుల విజ్ఞప్తి రాసిన వారు.
జ. గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు - కవి యొక్క ఒక అనిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యములో ఊదబడినచో అది భావకవిత్వం అన్నవారు.
జ. విశ్వనాథ సత్యనారాయణ
Tags telugu Literature
Check Also
నేటి పంచాంగం
Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …