Daily Archives: February 14, 2023

50వసారి రక్తదానం చేయడం అభినందనీయం..

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ కేంద్రానికి చెందిన మానస 25 గర్భిణీ స్త్రీకి ప్రభుత్వ వైద్యశాల బాన్సువాడలో అత్యవసరంగా ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. పట్టణ కేంద్రానికి …

Read More »

బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో అమర సైనికులకు నివాళి

బాన్సువాడ, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2019 సంవత్సరం ఫిబ్రవరి 14 న పుల్వమా వద్ద ముష్కరుల ఘాతుకానికి బలైన నలభై మంది అమర సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బాన్సువాడ పట్టణంలో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మౌన ప్రదర్శన నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు రాము రాథోడ్‌ మాట్లాడారు. ఉగ్రవాదుల దొంగ దెబ్బకు బలైన అమర …

Read More »

మత్తు పదార్థాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన…

బాన్సువాడ, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి మత్తు పదార్థాలను వినియోగించి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎక్సైజ్‌ ఎస్సై తేజస్విని అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని సాయికిరణ్‌, రేణుక ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ ఆధ్వర్యంలో డ్రగ్స్‌ మత్తుపదార్థాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ ఎస్సై తేజస్విని మాట్లాడారు. గంజాయి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »