రెంజల్, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 17వ తేదీ శుక్రవారం రెంజల్ మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రజిని కిషోర్ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందని సుపరిండెంట్ శ్రీనివాస్ తెలిపారు.
సమావేశానికి వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఆయన అన్నారు.