Daily Archives: February 16, 2023

సెవెన్‌ హార్ట్స్‌ ఎన్జీవో ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం

కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్‌ మండలం యాచారం (4 గ్రామం పంచాయతీలు) గ్రామంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉత్తనూరు, శ్రీజ హాస్పిటల్‌ గాంధారి వారి సహకారంతో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెవెన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా …

Read More »

ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి…

బాన్సువాడ, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌లో జరిగే కార్యక్రమానికి బాన్సువాడ డివిజన్‌లోని ఆశ వర్కర్లతో కలిసి సిఐటియు నాయకులు ఖలీల్‌ తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశాలను కార్మికులుగా గుర్తించాలని కనీస వేతనం చెల్లించాలని కోరుతూ 16 రోజులు సమ్మె …

Read More »

ఆర్ట్స్‌ కాలేజీని సందర్శించిన విసి

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ కళాశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విభిన్న విభాగాలకు చెందిన తరగతి గదులు, సైన్స్‌ విభాగాలకు చెందిన ల్యాబ్స్‌ సందర్శించారు. విద్యార్థులు ల్యాబ్స్‌ సద్వినియోగం చేసుకోవాలని, తరగతులకు క్రమం తప్పకుండా హాజరుకావాలని తెలిపారు. త్వరలో జరిగే సెమిస్టర్‌ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. సైన్స్‌ విద్యార్థులు ల్యాబ్‌లను ఉపయోగించుకొని …

Read More »

క్రీడలవల్ల మానసిక ఉల్లాసం

కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెస్‌ క్రీడాకారులు చాంపియన్షిప్‌ సాధించడానికి పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో గురువారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు జిల్లా స్థాయి చెస్‌ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. క్రీడల వల్ల మానసిక …

Read More »

రైతుబంధు సమితి క్యాలెండర్‌ ఆవిష్కరణ…

కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలంలో యాడవరం గ్రామంలో రైతు వేదికలో రైతుబంధు సమితి క్యాలెండరును మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకం, రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకు రైతుభీమా పధకం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »