బాన్సువాడ, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామానికి చెందిన బసిరెడ్డి సుదర్శన్ రెడ్డికి రెండు లక్షలు, మంద హన్మండ్లు 17 వేల 600 చెక్కులను బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.
కార్యక్రమంలో మండల నాయకులు మోహన్ నాయక్, ఏజాస్, ఎర్వల కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రాజేశ్వర్ గౌడ్, గోపనపల్లి సాయిలు, మన్నే చిన్న సాయిలు, మోహన్ రెడ్డి వెంకగౌడ్, సాయి రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, మంద శ్రీనివాస్, నాగభూషణం, ముమ్మాయి కాశీరాం, బాలు, జలీల్, శ్రీశైలం, కొండ సాయిలు, పీర్యానాయక్, తదితరులు పాల్గొన్నారు.