గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులు సోషల్ అవేర్నస్ కల్గివుండాలని ఎఫ్‌ఎల్‌ఎన్ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడిరది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పాఠశాలను స్టేట్ టీం సందర్శిస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా శుక్రవారం గాంధారి మండలంలోని జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలను సందర్శించిన రాష్ట్ర కమిటీ విద్యార్థులతో మాట్లాడారు. రాష్టంలో విద్యాశాఖ నూతనంగా అమలు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా …
Read More »Daily Archives: February 24, 2023
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్యావిద్యను అభ్యశిస్తున్న దరావత్ ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని ఎల్లారెడ్డి గోర్ సేనా ఇంచార్జి లక్ష్మణ్ రాథోడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గాంధారి తహసీల్దార్ గోవర్ధన్‌కు గోర్ సేనా తరుపున వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని నిందితుడిని కఠినంగా శిక్షిస్తే భావితరాలకు ఉపయోగకరంగా …
Read More »మంజీర డిగ్రీ కళాశాలలో రిక్రూట్మెంట్ డ్రైవ్
కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల మంజీర డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శనివారం టాస్క్ సహకారంతో ప్రముఖ ఎంఎస్‌ఎన్ లాబొరేటిరీస్ కార్పొరేట్ కంపెనీలో 100 ఉద్యోగాలకు బీఎస్సీ, బీకాం, బి.ఎ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి నిరుద్యోగులందరికీ రిక్రూమెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ గురువేందర్ రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు తమ యొక్క …
Read More »వారంలో రెండురోజులు పర్యవేక్షించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్లు వారంలో రెండు రోజులు మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జాతీయ ఆహార భద్రత యాక్ట్ 2013 పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జరై రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థులకు …
Read More »తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 28న ఎంసెట్, పీజీ ఈ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 3 నుండి దరఖాస్తుల స్వీకరణ కూడా జరుగనుంది. ఏప్రిల్ 10 వరకు ఎంసెట్ దరఖాస్తుకు అవకాశం ఉండనుంది. పీజీ ఈ సెట్‌కి ఏప్రిల్ 30 …
Read More »