కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ 2023-24 బడ్జెట్ సమావేశం శనివారం పట్టణంలోని కళాభారతిలో మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి బడ్జెట్ ను వినియోగించాలని తెలిపారు. మున్సిపల్ …
Read More »Daily Archives: February 25, 2023
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సి) ద్వారా ఈ నెల 26 ఆదివారం జరుగనున్న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. రాత పరీక్ష కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 20 సెంటర్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 …
Read More »