నిజామాబాద్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పాపని దత్తత ఇవ్వడం జరిగింది. సోమవారం స్థానిక ఐడిఓసిలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ఐదు సంవత్సరాల పాపని జర్మనీ దేశానికి సంబంధించిన తల్లిదండ్రులకి దత్తత ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దత్తత తీసుకున్న భార్యాభర్తలని అభినందించారు. పాపని జాగ్రత్తగా చూసుకోవాలని మంచి పౌష్టికాహారం, విద్య …
Read More »Monthly Archives: February 2023
పేదప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం
కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపూర కాలనీలో షబ్బీర్ అలీ ఫౌండేషన్, సహాయత ట్రస్ట్ ఇండో యుఎస్ ఆస్పత్రి సౌజన్యంతో అమెరికా ప్రసిద్ధ, హైదరాబాద్ చెందిన 30 మంది వైద్య బృందంతో నిరుపేదలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలి షబ్బీర్ మాట్లాడారు. కామారెడ్డి పట్టణంతోపాటు పలు గ్రామలలోని నీరు …
Read More »చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య
ఎడపల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లి మండలంలోని జమ్లం గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని జమ్లం గ్రామానికి చెందిన ఎరువల్లి గంగాధర్ (40) గత కొద్దిరోజులుగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 1న రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని పోలీసులు …
Read More »ఘనంగా లక్ష్మీ నరసింహస్వావి రథోత్సవం….
ఎడపల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ శివారులో గల ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణ ల మధ్య యజ్ఞ యాగాదులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తులను రథంపై ఉంచి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం …
Read More »స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గర్భస్థ పిండ పరీక్ష నియంత్రణ పై స్కానింగ్ కేంద్రాల నిర్వహకులకు, ఐఎంఏ, రెడ్ క్రాస్ ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు వైద్య శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలని జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం గర్భధారణ, గర్భస్థ పిండ ప్రక్రియ నియంత్రణ …
Read More »దారులన్నీ నాందేడ్ వైపే
గులాబీమయమైన నాందేడ్ పట్టణం నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీఆర్‌ఎస్ సభకు నాందేడ్ పట్టణం సర్వం సిద్ధమైంది. సభస్థలి వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణంతో పాటు సభస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆదివారం జరపతలపెట్టిన బీఆర్‌ఎస్ సభకు …
Read More »బీర్కూర్‌లో హత్ సే హత్ జోడో
బీర్కూర్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆదివారం బీర్కూరు మండలంలోని దామరంచ, అన్నారం, చించోలి,కిష్టాపూర్, బీర్కూర్ గ్రామాలలో హత్ సే హత్ జోడో కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిర్వహించిన …
Read More »మగ్దూం మొహినుద్దీన్ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం
నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాం నవాబు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో మగ్దూం మొయినుద్దీన్ పోరాటమటిమ ప్రస్తుత ప్రజా ఉద్యమాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ కొనియాడారు. మొయినుద్దీన్ ఆశయాల కనుగుణంగా ప్రజా ఉద్యమ నిర్మాణమే నిజమైన నివాళిగా ఆయన పేర్కొన్నారు. శనివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ మగ్దుమ్ మొహియూద్దీన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి …
Read More »అంబులెన్స్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ
బాన్సువాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిచ్కుంద మండలంలోని పెద్దదేవడ గ్రామానికి చెందిన నర్సవ్వ ప్రసవానికి శుక్రవారం బాన్సువాడ మాత సంరక్షణ ఆసుపత్రికి రావడంతో వైద్యులు తగిన పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్ సిబ్బంది శివకుమార్ తగిన జాగ్రత్తలు పాటిస్తూ సుఖ ప్రసాదం …
Read More »రేషన్ షాపుల నిర్వహణను పకడ్బందీగా పర్యవేక్షించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సబ్సిడీపై నిత్యావసర సరుకులు అందిస్తున్న రేషన్ దుకాణాల నిర్వహణ తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రేషన్ డీలర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి రేషన్ షాపులో బోర్డును, సరుకుల …
Read More »