నిజామాబాద్, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ దోమల నివారణకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తగు చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ డిమాండ్ చేశారు. బుధవారం నగరపాలక సంస్థ మేనేజర్ జనార్ధన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ నగరపాలక సంస్థ పరిధిలో దోమల బెడద ఎక్కువగా ఉన్నందున నగరంలో …
Read More »Daily Archives: March 1, 2023
మన ఊరు – మన బడి పనులను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ పాఠశాలలను అన్ని హంగులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. బుధవారం ఆయన అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఆర్మూర్ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. మన ఊరు – మన బడి పనులను …
Read More »శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి
కామారెడ్డి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో స్వాతిక్ అనే విద్యార్థి యజమానుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని విద్యార్థి మృతికి కళాశాల యజమాన్యం బాధ్యత వహించాలని అలాగే కార్పొరేట్ విద్యాసంస్థ శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యాసంస్థల గుర్తింపును వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ …
Read More »
కాలేశ్వరం నీటితో నిజాంసాగర్ ఎప్పటికీ నిండుకుండలా ఉంటుంది…
సీఎం కేసీఆర్
బీర్కూర్, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం హెలికాప్టర్లో బాన్సువాడ మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ వెంకటేశ్వర క్షేత్రానికి వాహనాలలో బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయానికి …
Read More »