Daily Archives: March 4, 2023

ముదిరాజ్‌లకు చట్ట సభల్లో స్థానం కల్పించాలి…

ఎల్లారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలంలోని సబ్దళ్‌పూర్‌ గ్రామంలో ముదిరాజ్‌ మహాసభ ఆధ్వర్యంలో శనివారం ముదిరాజ్‌ సంఘ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమనికి ముఖ్య అతిథిగా డాక్టర్‌ బట్టు విఠల్‌ ముదిరాజ్‌ పాల్గొని ముదిరాజ్‌ సంఘ సభ్యులతో కలిసి జెండా అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట సభల్లో ముదిరాజ్‌లకు పార్టీలు స్థానం కల్పించాలని అదేవిధంగా ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని …

Read More »

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

బోధన్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు సమయపాలన పాటిస్తూ చదువుకొని ఉజ్వల భవిష్యత్తు కు బాటలు వేసుకోవాలని బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌, డిఐఈఓ రఘు రాజు పేర్కొన్నారు. శనివారం శ్రీ విజయ సాయి జూనియర్‌ కాలేజ్‌లో నిర్వహించిన పెర్వల్‌ పార్టీ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిలుగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు చదువులో ముందుంటు క్రీడలలో కూడా రాణిస్తూ తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ఈ …

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకగా ‘ఆరోగ్య మహిళా’ అమలు

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం వినూత్నంగా ‘ఆరోగ్య మహిళా’ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుడుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు వెల్లడిరచారు. ప్రయోగాత్మకంగా తొలుత వంద కేంద్రాల్లో ఈ నెల 8 వ తేదీన ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. మహిళా వైద్యాధికారులు, మహిళా వైద్యారోగ్య శాఖ సిబ్బంది సేవలు …

Read More »

నిజామాబాద్‌లో తల్లి కూతురు ఆత్మహత్య

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో తల్లి కూతురు ఆత్మహత్యకు పాల్పడిరది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ దారుణానికి పాల్పడిరది. భర్త మరణించడంతో ఓ మహిళ తన ఏడాది కూతురుతో కలిసి అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిరది. ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లా ముస్తాబాద్‌కు చెందిన జటాల అనుష, తన …

Read More »

ప్లాట్ల విక్రయానికి 16న బహిరంగ వేలం

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్‌ షిప్‌లో రెండవ విడతగా ప్లాట్ల విక్రయాల కోసం ఈ నెల 16, 17, 18 వ తేదీలలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలం పాట నిర్వహించనున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటవుతున్న ధాత్రి టౌన్‌ షిప్‌లో ఇప్పటికే …

Read More »

ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 15 నుండి ఏప్రిల్‌ 4 వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుండగా, పదవ తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 3 …

Read More »

తారిఖ్‌ అన్సారీకి మంత్రి వేముల శుభాకాంక్షలు

హైదరాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్‌ కమిషన్‌ నూతన ఛైర్మన్‌ తారిఖ్‌ అన్సారీ శనివారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని మినిస్టర్‌ క్వార్టర్స్‌లోని అధికారిక నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తనకు సహకరించినందుకు మంత్రికి దన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా తారిక్‌ అన్సారీకి మంత్రి వేముల పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్‌ తినిపించి …

Read More »

కామారెడ్డిలో తక్కువ ధరకే ప్లాట్లు

కామరెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ధరణి టౌన్షిప్‌ ఫ్రీ బిడ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. 44 నెంబర్‌ జాతీయ రహదారి పక్కన ధరణి టౌన్షిప్‌లో ఉన్న గృహాలు, ప్లాట్లను తక్కువ ధరకే పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »