Daily Archives: March 6, 2023

దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ దార్శనిక పాలన, ఇతోధిక తోడ్పాటుతో తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ దేశంలోనే అగ్రగామిగా మారిందని రాష్ట్ర హోం శాఖామాత్యులు మొహమ్మద్‌ మహమూద్‌ అలీ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో అధునాతన హంగులతో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో కలిసి హోం మంత్రి మహమూద్‌ అలీ …

Read More »

ఆటో నడిపే వ్యక్తి గుండె పోటుతో మృతి

కామరెడ్డి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరుసగా గుండెపోటు మరణాలు ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా వచ్చి విలాయతాండం చేయగా మనిషిని మనిషి చూస్తే భయపడే విధంగా మారిన పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న దశలో ఈ హఠాన్‌ మరణాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. యువకులు గుండెపోటు బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి ఆటో నడువుతుండగా …

Read More »

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కొరకు స్థల పరిశీలన

మాక్లూర్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం చిక్లీ గ్రామాంలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కొరకు గ్రామస్తులు స్థల పరిశీలన చేశారు. చిక్లీ శివార్లో గల సర్వే నంబర్‌ 134 లో 4 ఎకరాలను సర్వేయర్‌ శ్రీనివాస్‌ సర్వే చేసి హద్దులు చూపించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమ గ్రామాంలో డబుల్‌ బెడ్‌ …

Read More »

మహిళ కేంద్రంగా కేసిఆర్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళ కేంద్రంగానే రాష్ట్రంలో కేసిఆర్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వేల్పూర్‌ మండల కేంద్రంలోని సాయిబాబా టెంపుల్‌ ఫంక్షన్‌ హాల్‌లో బాల్కొండ నియోజకవర్గ అంగన్వాడి టీచర్లు,అంగన్‌ వాడి సూపర్‌ వైజర్లు, వివోఏ, సిసి, ఆర్‌పి, …

Read More »

అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి

కామరెడ్డి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మహిళలు స్వయం ఉపాధి కల్పించుకొని రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం టీఎన్జీవోఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చేపల, తేనెటీగల పెంపకం, డ్రోన్‌ యంత్రం ద్వారా పురుగు మందుల పిచికారి వంటి కార్యక్రమాలను …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామన్నారు. వాటిని సంబంధిత …

Read More »

బీర్కూర్‌లో బిజెపి దీక్ష

బీర్కూర్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ కుమార్‌ చేపట్టిన ప్రీతి నాయక్‌ మృతి విషయంలో దీక్షకు మద్దతుగా నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో బిజెపి నాయకులు దీక్ష చేపట్టారు. ప్రీతి నాయక్‌ మృతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమని, రోజుకో ప్రకటన చేస్తూ కేసు ప్రక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి …

Read More »

ఉపాధి హామీ కూలీలకు సదుపాయాలు కల్పించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో …

Read More »

ఆరోగ్యవంతమైన జీవనం కోసం వ్యాయామం తప్పనిసరి

బాన్సువాడ, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కోనాపూర్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం కోసం వ్యాయామం పాటించాలని గ్రామ సర్పంచ్‌ వెంకటరమణారావు దేశ్‌ముఖ్‌ అన్నారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది భాగ్య సైక్లింగ్‌ వల్ల కలిగే ఉపయోగాలు, లాభాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ వెంకటరమణారావు దేశ్ముఖ్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ …

Read More »

ఉదయం వాకింగ్‌కు వెళ్లి….

బీర్కూర్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉదయం వాకింగ్‌కు వెళ్లి మృత్యుఒడిలోకి చేరిన విషాద ఘటన సోమవారం ఉదయం బీర్కూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంభ సభ్యుల కథనం ప్రకారం బీర్కూర్‌ గ్రామానికి చెందిన రోషన్‌ (24) ప్రతిరోజు ఉదయం వాకింగ్‌ వెళ్లే అలవాటు ఉంది. ఈ క్రమంలో సోమవారం కూడ ఉదయం బీర్కూర్‌ బాన్సువాడ ప్రధాన రహదారిపై వాకింగ్‌కు వెళ్లగా గుర్తు తెలియని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »