నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెలరోజుల క్రితం ఇందలవాయి మండల కేంద్రంలో ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన పానాటి రాములు, ఆయన భార్య సత్యవా భార్యాభర్తలిద్దరూ రోడ్డు ప్రమాదంలో ఘటన స్థలంలో మరణించారు. వారితో పాటు వారి కూతురు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. …
Read More »Daily Archives: March 8, 2023
ఢిల్లీ బయల్దేరిన నిజామాబాద్ భారత జాగృతి బృందం
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు సోమవారం నుండి మొదలయ్యే పార్లమెంటు సమావేశంలో మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ 10 వతేది శుక్రవారం దేశ రాజధాని ఢల్లీిలో జంతర్ మంతర్ వద్ద కల్వకుంట్ల కవిత నిర్వహించే ధర్నాలో పాల్గొనడానికి నిజామాబాద్ జాగృతి బాధ్యులు బయల్దేరి వెళ్లారు. జిల్లా అధ్యక్షలు అవంతి కుమార్ ఆధ్వర్యంలో జిల్లా …
Read More »మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయి
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం నాటిన మొక్కలు భావితరాలకు ప్రాణవాయువును అందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, …
Read More »మహిళ ఆరోగ్యం బాగుంటేనే ప్రతి ఇంటా సౌభాగ్యం
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటిని చక్కదిద్దే మహిళ ఆరోగ్యం బాగుంటేనే ప్రతి ఇంటా సౌభాగ్యం ఉంటుందని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శోభ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ఐసి డిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం సిఎం కేసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం …
Read More »భూదేవికి ఉన్నంత ఓర్పు మహిళలకు ఉంది
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ – మెప్మా ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల వడ్డీ రాయితీ నిదుల పంపిణీ కార్యక్రమంలో మొపాల్ మండలంలోని బోర్గం గ్రామంలో ఉన్న మోటాటి రెడ్డి కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యఅతిథిగా …
Read More »భారత జాగృతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని మంజీరా కళాశాలలో పలువురు మహిళలను జాగృతి సభ్యులు సన్మానించారు. స్వయంకృషి తో కస్టపడి పనిచేసుకుంటూ కుటుంబ బారాన్ని మోస్తూ ఎదుగుతున్న మహిళా మనులను శాలువాతో సత్కరించి సన్మానించారు. అనంతరం భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు అనంత రాములు …
Read More »మహిళా ఆరోగ్య హెల్ప్ డెస్క్ ప్రారంభం
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ఆరోగ్య హెల్ప్ డెస్క్‌ను జడ్పీ చైర్పర్సన్ శోభ ప్రారంభించారు. రిఫరల్ సెంటర్‌ను మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 8 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తుందని తెలిపారు. ప్రతి మంగళవారం పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాలోని మహిళలు ఈ అవకాశాన్ని …
Read More »మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ రుణాలు చెక్కులను అందజేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గర్భిణీల కోసం కెసిఆర్ న్యూట్రిషన్ …
Read More »సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ప్రశంసనీయం
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని వక్తలు కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ మరింత అభివృద్ధిని సాధించాలని వారు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్ లో అట్టహాసంగా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో జిల్లా …
Read More »