నిజామాబాద్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా, నగర ప్రజలకు ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్ నగరానికి అతి చేరువలో మల్లారం వద్ద జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పరంగా నెలకొల్పడిన ధాత్రి టౌన్‌షిప్‌లో అతితక్కువ ధరలకే నివాస స్థలాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని అనుమతులు, డీటీసీపీ అప్రువుడ్ లేఅవుట్ కలిగిన ధాత్రి టౌన్ షిప్‌లో …
Read More »Daily Archives: March 9, 2023
ఎన్‌సిసి విద్యార్థులకు డిబేట్ కాంపిటీషన్
కామారెడ్డి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జి20 ప్రెసిడెన్సీలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్కే డిగ్రీ కళాశాల ఎన్‌సిసి క్యాడేట్స్‌కు ఎన్విరాన్మెంటల్ సైన్స్ మీద అవగాహన కల్పించడానికి గురువారం డిబేట్ కార్యక్రమం నిర్వహించారు. కాడెట్స్‌ను మూడు గ్రూపులుగా విభజించి ఎన్విరాన్మెంట్ మీద వాళ్ల అవగాహన పరీక్షించడానికి డిబేట్ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్‌సిసిని కలిగిన ఏకైక ప్రైవేట్ …
Read More »నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో కెరీర్ కౌన్సెలింగ్ ప్రోగ్రాం
నిజామాబాద్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో స్థానిక ఎస్.వి. డిగ్రీ కళాశాలలో కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రారంభోపన్యాసం చేసిన జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్రం యువతలో నైపుణ్యాభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. మూడు సెషన్లుగా జరిగిన కార్యక్రమంలో మొదటి సెషన్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ రాచయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం …
Read More »రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సర్వం సిద్దం
ఆర్మూర్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని ఆల్‌ఫోర్స్ (నరేంద్ర) హైస్కూల్లో నిర్వహించనున్న 37వ రాష్ట్రస్థాయి బాలుర సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ ఆటల పోటీలు ఈనెల 10వ తేదీ నుండి ప్రారంభం అవుతున్నట్లు జిల్లా అడా కమిటీ చైర్మన్ గంగా మోహన్ చక్రు, కన్వీనర్ సురేందర్, కో కన్వీనర్ రాజేష్ తెలిపారు. పేట వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ …
Read More »కార్పొరేట్ పాఠశాలలను తలపించేలా సర్కారు బడులు
నిజామాబాద్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ మండలంలోని గూపన్‌పల్లి డివిజన్ – 3 లో రూ. 16 లక్షల 85 వేల నిధులతో నిర్మించిన మనబస్తి – మనబడి మౌలిక వసతుల కల్పన పనుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వ …
Read More »పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డిలోని సందీపని కళాశాలలో గురువారం పదో తరగతి పరీక్షలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 63 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11899 మంది విద్యార్థులు 10వ …
Read More »కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరానికి వచ్చే విధంగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని …
Read More »ఈవీఎం గోదాములు పరిశీలించిన కలెక్టర్
కామరెడ్డి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు చూశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.
Read More »11న విచారణకు హాజరవుతా
నిజామాబాద్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏమిటి… ఈడికి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కల్వకుంట కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నాడు ఆమె …
Read More »