నిజామాబాద్, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా సాహిత్యం రంగంలో గత ముప్పయేళ్ళుగా సేవలు అందిస్తున్న డా.కాసర్ల అభినందనీయులని తెలంగాణ విశ్వవిద్యాలయం ఆచార్యులు డా.వి. త్రివేణి అన్నారు. శనివారం ఇందూరుయువత స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో, సంస్ఠ కార్యాలయంలో డా.కాసర్ల నరేశ్ రావు రచించిన ‘‘జై విజ్ఞాన్ ‘‘ పుస్తక పరిచయ సభ విజయవంతంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, ఆవిష్కర్తగా వచ్చిన డా.త్రివేణి మాట్లాడుతూ ‘తెలంగాణ …
Read More »Daily Archives: March 11, 2023
పేదింటి వధువుకు పుస్తే మట్టెలు అందజేత…
కామారెడ్డి మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన సడుగు మల్లేశం గ్రామ పంచాయతీ కార్మికుడు తన కూతురు సుగుణ వివాహానికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్‌కు విన్నవించగా వారి మిత్రుడు అవుసుల బ్రహ్మం లింగాపూర్ వారి సహకారంతో పుస్తె మట్టెలు అందించారు. ఈ సందర్భంగా మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు …
Read More »కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడితే ఖబర్దార్
గాంధారి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ లాంటి కుటుంబంలో చిచ్చు పెట్టాలని చుస్తే ఎవరైనా సరే ఖబర్దార్ అని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. శనివారం గాంధారి మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్ మోహన్ రావు కార్యకర్తల చేరిక కార్యక్రమంలో …
Read More »బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలి
గాంధారి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బిఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా గాంధారి మండల బిఆర్‌ఎస్ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మహిళల కొరకు పోరాడుతున్న కవితను ఎదిరించలేక చౌకబారు కామెంట్లు చేయడం పట్ల ఆగ్రహం …
Read More »