Daily Archives: March 17, 2023

18న ముగియనున్న ప్లాట్ల వేలం

నిజామాబాద్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ శివారులోని మల్లారం వద్ద ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్‌ షిప్‌లో ప్లాట్ల విక్రయాల కోసం చేపట్టిన బహిరంగ వేలం ప్రక్రియ శనివారం నాటితో ముగియనుంది. ఈ నెల 16, 17, 18 తేదీలలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలంపాట నిర్వహణకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసిన విషయం విదితమే. శనివారం …

Read More »

వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటి పన్నుల వసూలు వంద శాతం చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మార్చి 31 లోపు వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని తెలిపారు. ఇప్పటివరకు 78 శాతం …

Read More »

సరస్వతి శిశుమందిర్‌లో ఉచిత వైద్య శిబిరం

బాన్సువాడ, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్‌లో శుక్రవారం దంతవైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దంత వైద్యులు సుహాసిని, ఆకృతి, రీతిమ విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వైద్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మధుసూదన్‌, నాగార్జున, శివ, సుధీర్‌, సాయిబాబా, ప్రిన్సిపాల్‌ నాగిరెడ్డి, విద్యార్థిని విద్యార్థులు …

Read More »

నేటి విద్యార్థే రేపటి భావితరాలకు మార్గదర్శకులు

రెంజల్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థి దశనే భావితరాలకు బాటలు వేసేందుకు ఉపయోగపడుతుందని జన వికాస్‌ సేవా సంస్థ అధ్యక్షుడు తెడ్డు పోశెట్టి అన్నారు. శుక్రవారం మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు జనావికాస్‌ సేవ సంస్థ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పరీక్షా అట్టలు,పెన్నులు, వాటర్‌ బాటిళ్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »