నిజామాబాద్, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్ షిప్‌లో ప్లాట్ల విక్రయాల కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో రెండవ విడతగా నిర్వహించిన బహిరంగ వేలం ప్రక్రియ శనివారం సాయంత్రం నాటితో ముగిసింది. మొదటి రెండు రోజులు 100 ప్లాట్లకు సంబంధించిన వేలం ప్రక్రియ కొనసాగగా, శనివారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ …
Read More »Daily Archives: March 18, 2023
అభివృద్ది పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సాగునీరు అందించే 22వ ప్యాకేజీ పనులను, సదాశినగర్ మండలం యాచారం గ్రామంలో టన్నెల పనులు 220 సబ్ స్టేషన్ పనులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో 22 ప్యాకేజ్ పనులు సమీక్ష నిర్వహించారు. త్వరలోనే పనులు పూర్తి చేయాలని అధికారుల ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు వరకు సబ్ స్టేషన్ పనులు …
Read More »నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి
నిజామాబాద్, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నవీపేట మండలంలోని అభంగపట్నం, అబ్బాపూర్ గ్రామాలలో జీ.పీల ఆధ్వర్యంలో నెలకొల్పిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. నవీపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం స్కూళ్లలో మన ఊరు-మన బడి …
Read More »