నిజామాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అధునాతన సాంకేతిక సదుపాయాలతో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను శుక్రవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సిపి నాగరాజుతో కలిసి ప్రారంభించారు. సి సి కెమెరా విభాగం, ట్రాఫికింగ్ సిగ్నల్ కెమెరాలు, సైబర్ క్రైమ్, సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టి అల్లర్లు సృష్టించే వారిపై …
Read More »Daily Archives: March 24, 2023
భీంగల్‌లో తపాలా బీమా మహా లాగిన్ డే…
బీమ్‌గల్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం పోస్టల్ శాఖ తపాలా బీమా లాగిన్ డే సందర్భంగా ఆర్మూర్ సహాయక పర్యవేక్షకురాలు యాపరు సురేఖ ఆధ్వర్యంలో 16 గ్రామాల బ్రాంచ్ పోస్టుమాస్టర్లు, సహాయ సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్మూర్ సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ మాట్లాడుతూ గ్రామాలలో బీపీఎంలు, ఏబీపీఎంలు పాఠశాలలు, కళాశాలలకు ఉదయాన్నే వెళ్లి పిఎల్‌ఐ, ఆర్పీఎల్‌ఐ …
Read More »ఉత్తమ అవార్డుల ఎంపికపై నిలదీసిన సర్పంచ్‌లు
రెంజల్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుల ఎంపిక విషయంలో పలు గ్రామాల సర్పంచులు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శంకర్‌ను నిలదీశారు. ఉత్తమ గ్రామపంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, ఇతర ప్రజాప్రతినిధులను సన్మానించేందుకు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల ఎంపికలో పారదర్శకతను పాటించకపోవడంపై రెంజల్ వీరన్నగుట్ట గ్రామాల సర్పంచులు రమేష్ కుమార్, రాజులు ఎంపీడీవో శంకర్ పై అసహనం వ్యక్తం …
Read More »దొంగతనం కేసులో ఒకరి రిమాండ్
రెంజల్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని దండిగుట్ట ఎక్స్ రోడ్లో శుక్రవారం వాహనాలు తనిఖీ తనిఖీ నిర్వహించడం జరిగిందని ఎస్సై సాయన్న తెలిపారు. దుపల్లి గ్రామానికి చెందిన పుదారి నవీన్ అనే వ్యక్తి వద్ద వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో విచారించడంతో ద్విచక్ర వాహనం దొంగిలించబడినదని తెలిపాడు. ద్విచక్ర వాహనంతో పాటు వెండి పట్టీలు, వెండి గిన్నెలు లభించడంతో అదుపులోకి తీసుకొని …
Read More »వీరన్నగుట్టలో కంటి వెలుగు ప్రారంభం
రెంజల్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ బైండ్ల రాజు ప్రారంభించారు.కంటి వెలుగు వైద్యాధికారిణి బండారి కావ్య జ్యోతి ప్రజ్వలన జరిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజు మాట్లాడుతూ… గ్రామంలో 18 ఏళ్లు పైబడిన వారందరూ కంటి పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రారంభంలో స్థానిక వైద్యాధికారి …
Read More »ఉత్తమ అవార్డు గ్రామ సర్పంచులకు సన్మానం
రెంజల్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలో ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికైన దూపల్లి, బాగేపల్లి, కందకుర్తి, సాటాపూర్, నీలా గ్రామపంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, ఉపసర్పంచులు,ఆరోగ్య కార్యకర్తలు,ఆశావర్కర్లను శుక్రవారం ఘనంగా సన్మానించారు. 29 అంశాలపై గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ప్రజా ప్రతినిధులు, అధికారులను శాలువా పూలమాలలతో సత్కరించారు. సర్పంచులు శనిగరం సాయిరెడ్డి, పాముల సాయిలు, మీర్జా కలీంబేగ్, వికార్ పాషా, గౌరాజీ లలిత రాఘవేందర్, …
Read More »ప్రభుత్వ పథకాల ఫలాలు అందరికి అందేలా చూడాలి
కామారెడ్డి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలను అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో కంటి వెలుగు, జి. ఓ. నం.58, 59, 76, అర్బన్ హౌసింగ్, పోడు పట్టాలు, …
Read More »అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలి
నిజామాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవి సీజన్ అయినందున అగ్ని ప్రమాద ఘటనలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఇవి మరింత సమర్ధవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా …
Read More »ఏప్రిల్ 3 నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్
డిచ్‌పల్లి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ బీఈడీ కళాశాలలకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యార్థులు ఈ విషయం గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్‌లో సంప్రదించాలని కోరారు.
Read More »కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
కామారెడ్డి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, ఎన్‌ఎస్‌యుఐ, యూత్ సంఘాలు భగ్గుమన్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. పేపర్ లీకేజీకి కారకులైన కేటీఆర్ మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని, అసమర్థ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్‌లు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పట్టుబట్టాయి. అలాగే …
Read More »