రెంజల్, మార్చ్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండల కేంద్రంలోని లిటిల్ ప్లవర్ పాఠశాలకు చెందిన విద్యార్థిని కృతి సహస్ర జవహర్ నవోదయకు ఎంపిక అయిందని కరస్పాండెంట్ హన్మాండ్లు ఒక ప్రకటనలో తెలిపారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని కృతి సహస్ర ఉత్తమ ప్రతిభ కనబరిచి జవహర్ నవోదయకు ఎంపికవడం పాఠశాలకు గర్వకారణమని అన్నారు. అనంతరం విద్యార్థినీకి పాఠశాల యాజమాన్యం శాలువా పులమాలలతో ఘనంగా సన్మానించారు.
Read More »Daily Archives: March 26, 2023
పేదల పెన్నిధి సీఎం కేసీఆర్
రెంజల్, మార్చ్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల పెన్నిధి, ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చే బాంధవుడుó ముఖ్యమంత్రి కేసీఆర్ అని సర్పంచ్ రమేష్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన సగ్గు శేఖర్‌కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 26 వేల చెక్కును అందజేశారు. అనారోగ్యానికి గురైన బాధితులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సీఎం సహాయనిది …
Read More »27,28 తేదీల్లో జాతీయ సదస్సు
నిజామాబాద్, మార్చ్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 27, 28 తేదీలలో తెలంగాణ యూనివర్సిటీ సారంగాపూర్‌లోని బీఈడీ కాలేజీలో జాతీయ సదస్సు ‘‘జాతీయ విద్యా విధానం 2020 అవకాశాలు – సవాళ్లు’’ అనే అంశంపైన నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఎ. మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ సదస్సుకు ముఖ్య వక్తలు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ఇతర బి.ఈ.డి కళాశాలల లెక్చరర్లు, పరిశోధక …
Read More »