మాచారెడ్డి, మార్చ్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి రెవెన్యూ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. ధరణిలో పెండిరగ్లో ఉన్న ఫైల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో తహసిల్దార్ సునీత, డిప్యూటీ తహసిల్దార్ బాలరాజు పాల్గొన్నారు.