ఆర్మూర్, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ సబ్ పోస్ట్ ఆఫీస్‌లో సోమవారం సహాయక పర్యవేక్షకురాలు యాపరు సురేఖ ఆధ్వర్యంలో ఎస్పీఎం ఆంజనేయులు 18 గ్రామాల బీపీఎంలు ఏపీపీఎంలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏఎస్పీ సురేఖ మాట్లాడుతూ గ్రామాలలో బీపీఎంలు, ఏపీపీఎంలు పాఠశాలలు, కళాశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి పీఎల్‌ఐ, ఆర్‌పిఎల్‌ఐ పాలసీలపై అవగాహన కల్గించి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ కల్పిస్తున్న విధానాన్ని, …
Read More »Monthly Archives: March 2023
అప్‌డేట్ చేసుకోవాలి
కామారెడ్డి, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదేళ్లకు ఒకసారి ఆధార్‌కు డాక్యుమెంట్లు, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం డిఎల్‌ఏఎంసి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఆధార్ అప్డేట్ చేసుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవడం వల్ల ఓటీపీ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు పొందే …
Read More »ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు …
Read More »పల్లె దవాఖానాలకు రంగులు వేయించాలి
కామారెడ్డి, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 106 పల్లె దావకానాలు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటివరకు 62 పల్లె దావకానాలకు రంగులు వేసే పనులను అధికారులు పూర్తి చేయించారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సోమవారం అధికారులతో పల్లె దాఖానాల రంగులు వేయడంపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. 37 ప్రభుత్వ, 25 ప్రైవేట్ భవనాలకు …
Read More »సోమవారం ప్రజావాణి రద్దు
కామారెడ్డి, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 20న సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యకమ్రాన్ని రద్దుచేసినట్టు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అనివార్య కారణాల వల్ల ప్రజావాణి కార్యకమ్రాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఎవరు కార్యాలయానికి రావద్దని సూచించారు. అత్యవసర వినతులుంటే కార్యాలయ ఆవరణలో బాక్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వినతులను బాక్సులో వేయాలని సూచించారు.
Read More »తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
గాంధారి, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర స్ఫూర్తితో తెలంగాణలో నిర్వహిస్తున్న హత్ సే హత్ సే జోడో పాదయాత్ర గాంధారి మండలంలో ఆదివారం కొనసాగింది. ఈ పాదయాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ తీరుపై ద్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా గుడిమేట్ గ్రామం …
Read More »కవిత్వం ఒక సామాజిక బాధ్యత
నిజామాబాద్, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాహిత్య సృజన ప్రయాణం లో కవులు తప్పకుండా సామాజికబాధ్యతతో, వ్యవహరించాలనీ, రాశి గల కవిత్వం కాకుండా వాసి గల కవిత్వం రాయాలనీ, కవులను ఉద్దేశించి సాహితీసేవలో గజారోహణ సత్కారం పొందిన విద్వద్కవి, శిరోమణి డా.అయాచితం నటేశ్వర శర్మ అన్నారు. ఆదివారం డాక్టర్ గణపతి అశోక శర్మ స్వగృహంలో జరిగిన సాహిత్య అమృతోపన్యాస పరంపరలో భాగంగా మొదటి ఉపన్యాసాన్ని నటేశ్వర …
Read More »కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
రెంజల్, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపులో భాగంగా టిఎస్పిఎస్సిలో పేపర్స్ లీకేజ్ జరిగిన ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెంజల్ మండలంలోని నీలా గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కార్తీక్ యాదవ్ మాట్లాడుతూ. టీఎస్పీఎస్సీలో పేపర్స్ …
Read More »ప్లాట్లు దక్కించుకునేందుకు పోటీ పడిన బిడ్డర్లు
నిజామాబాద్, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్ షిప్‌లో ప్లాట్ల విక్రయాల కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో రెండవ విడతగా నిర్వహించిన బహిరంగ వేలం ప్రక్రియ శనివారం సాయంత్రం నాటితో ముగిసింది. మొదటి రెండు రోజులు 100 ప్లాట్లకు సంబంధించిన వేలం ప్రక్రియ కొనసాగగా, శనివారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ …
Read More »అభివృద్ది పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సాగునీరు అందించే 22వ ప్యాకేజీ పనులను, సదాశినగర్ మండలం యాచారం గ్రామంలో టన్నెల పనులు 220 సబ్ స్టేషన్ పనులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో 22 ప్యాకేజ్ పనులు సమీక్ష నిర్వహించారు. త్వరలోనే పనులు పూర్తి చేయాలని అధికారుల ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు వరకు సబ్ స్టేషన్ పనులు …
Read More »