కామారెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్ వేలం పాటలో ఆసక్తి గల వ్యక్తులు పాల్గొని ప్లాట్లను సొంతం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు గురువారం ధరణి టౌన్షిప్ పాట్ల వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈనెల 16,17, 18 వ తేదీలలో ప్లాట్లు కావలసిన వ్యక్తులు వేలంపాటకు హాజరై …
Read More »Monthly Archives: March 2023
పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్
బాన్సువాడ, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. నిఘా నేత్రాల ఏర్పాటును, పనితీరును పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరు, విద్యార్థుల హాజరు వివరాలు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్ కు …
Read More »కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలం బ్రాహ్మణపల్లి లో కంటి వెలుగు శిబిరాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. 18 ఏళ్ల నిండిన వ్యక్తులు కంటి వెలుగు శిబిరానికి హాజరయ్యే విధంగా ఆరోగ్య, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. కంటి వెలుగు శిబిరం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి మందులు, కంటి …
Read More »రెండ్రోజుల పాటు ధాత్రి టౌన్ షిప్ ప్లాట్ల వేలం ప్రక్రియ
నిజామాబాద్, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో టీఎస్‌ఐఐసి ఆధ్వర్యంలో ధాత్రి టౌన్ షిప్ ప్లాట్ల రెండవ విడత వేలంపాట ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నిజామాబాద్ కు ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా అన్ని వసతులతో నెలకొల్పిన ధాత్రి టౌన్ షిప్‌లో మొదటి విడతగా గత నవంబర్ నెలలో 80 ప్లాట్ల విక్రయాల కోసం బహిరంగ వేలం నిర్వహించిన …
Read More »రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు స్వాగతం పలికిన అధికారులు
నిజామాబాద్, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా పర్యటనకు గురువారం హాజరైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథికి జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. డిచ్ పల్లి పోలీస్ బెటాలియన్ గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్న కమిషనర్ పార్థసారథిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, బెటాలియన్ కమాండెంట్ సత్య శ్రీనివాస్ రావు, ఆర్డీఓ రవి తదితరులు స్వాగతం పలికి, పూల మొక్కలు, …
Read More »ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో గల ఎస్.ఎస్.ఆర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా రికార్డింగ్ నడుమ నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అని …
Read More »రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
రెంజల్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి వృద్ధురాలు మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నాగేపూర్ గ్రామానికి చెందిన సాయిలు తన ద్విచక్ర వాహనంపై రాంబాయి, ఆశమ్మతో కలిసి బెల్లూరుకు వెళ్తుండగా సాటాపూర్ గ్రామ చౌరస్తాలో స్పీడ్ బ్రేకర్ వద్ద బండి అదుపుతప్పి పడిపోవడంతో వెనకాల …
Read More »తైబజార్ వేలం పాట వాయిదా
రెంజల్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ వారంతపు సంత తైబజార్ వేలంపాట వాయిదా వేసినట్లు సర్పంచి వికార్ పాషా తెలిపారు. నలుగురు వ్యాపారస్తులు వేలం పాటలో పాల్గొనగా రూ.8.35 లక్షలు పలికిందని ప్రభుత్వం నిర్దేశించిన లెక్కల ప్రకారం వేలంపాట సాగకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ఈనెల 20వ తేదీన వేలం పాట నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ వికార పాషా తెలిపారు. కార్యక్రమంలో …
Read More »కల్లడిలో విద్యార్థుల వీడ్కోలు సమావేశం
నిజామాబాద్ రూరల్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కల్లడి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతికి చెందిన విద్యార్థులు 10 వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ కార్యకమ్రం నిర్వహించారు. కల్లడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు గంగోల్ల ప్రళయ్ తేజ్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షలు దగ్గరలోనే ఉన్నందున విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, జామెట్రి …
Read More »గ్రూప్ 4 అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేత
కామారెడ్డి, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో సేవ్ ది గర్ల్ చైల్డ్ సంస్థ ఫౌండర్ చంచల్ గూడ ఎస్పీ నవాబ్ శివకుమార్ గౌడ్ సహకారంతో గ్రూప్ 4 ఎగ్జామ్ కు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌ను మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ సర్పంచ్ రేవతి శ్రీనివాస్‌తో కలిసి పంపిణి చేశారు. ఈ …
Read More »