Monthly Archives: March 2023

పేదింటి వధువుకు పుస్తే మట్టెలు అందజేత…

కామారెడ్డి మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం మాందాపూర్‌ గ్రామానికి చెందిన సడుగు మల్లేశం గ్రామ పంచాయతీ కార్మికుడు తన కూతురు సుగుణ వివాహానికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌కు విన్నవించగా వారి మిత్రుడు అవుసుల బ్రహ్మం లింగాపూర్‌ వారి సహకారంతో పుస్తె మట్టెలు అందించారు. ఈ సందర్భంగా మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు …

Read More »

కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు పెడితే ఖబర్దార్‌

గాంధారి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ లాంటి కుటుంబంలో చిచ్చు పెట్టాలని చుస్తే ఎవరైనా సరే ఖబర్దార్‌ అని కాంగ్రెస్‌ నాయకులు హెచ్చరించారు. శనివారం గాంధారి మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్‌ మండలంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్‌ మోహన్‌ రావు కార్యకర్తల చేరిక కార్యక్రమంలో …

Read More »

బండి సంజయ్‌ పై చర్యలు తీసుకోవాలి

గాంధారి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బిఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా గాంధారి మండల బిఆర్‌ఎస్‌ నాయకులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మహిళల కొరకు పోరాడుతున్న కవితను ఎదిరించలేక చౌకబారు కామెంట్లు చేయడం పట్ల ఆగ్రహం …

Read More »

మన దేశ యువతే మన బలము, భవిష్యత్తు

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన దేశ యువతే మన దేశపు బలము,భవిష్యత్తు అని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు ప్రజల కోసమే పని చేస్తాయని, ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజలే అని కనుక ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన …

Read More »

ఆర్‌టిసి కార్గో యూనిట్‌ ప్రారంభం

సదాశివనగర్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశినగర్‌ మండలం పద్మాజివాడి ఎక్స్‌ రోడ్‌ వద్ద కార్గో యూనిట్‌ను ఆర్టీసీ కార్గో సంస్థ మూడు జిల్లాల అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ బి. శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఆర్టీసీ కార్గో సంస్థను ప్రజలకు చేరువ చేయడానికి ఉమ్మడి జిల్లాలో ఇది 32వ ఏజెన్సీ అని తెలిపారు. ఎక్కడైతే ప్రజలకు అవసరమో అక్కడ మరిన్ని యూనిట్లను ఏర్పాటు చేయడానికి …

Read More »

ఎల్లారెడ్డి పిఏసిఎస్‌ పాలకవర్గ సమావేశం

ఎల్లారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్లారెడ్డి నందు పాలకవర్గ సమావేశం సంఘ అధ్యక్షులు ఎగుల నర్సింలు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో డిసెంబర్‌ జనవరి ఫిబ్రవరి నెలల జమ ఖర్చులు, దీర్ఘకాలిక కొత్త రుణాలు మంజూరు చేయాలని, పంట రుణమాఫీ ఒకేసారి ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు. సమావేశంలో డైరెక్టర్లు మర్రి సూర్య ప్రకాష్‌, పార్ధే నారాయణ, పౌలయ్య, …

Read More »

ఆదర్శ పాఠశాలలో సరస్వతీ విగ్రహ ప్రతిష్టాపన

రెంజల్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం సరస్వతి విగ్రహ ప్రతిష్టపణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో విగ్రహాన్ని ప్రతిష్టించి యజ్ఞం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 13 సంవత్సరాలుగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బృందం సమిష్టి కృషితో సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని ప్రిన్సిపాల్‌ బలరాం అన్నారు. తాము …

Read More »

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి

రెంజల్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి సమాజంలో మహిళలు అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని మండల వైద్యాధికారి వినయ్‌ కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కంటివెలుగు వైద్యాధికారి డాక్టర్‌ కావ్య మరియు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తల ను శుక్రవారం మండల ఆరోగ్య కేంద్రంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా …

Read More »

మార్చి 16 నుంచి 21 వరకు వేలంపాట

కామారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్‌ లో ఉన్న ప్లాట్లు, గృహాలు మార్చి 16 నుంచి 21 వరకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం ధరణి టౌన్షిప్‌ ఫ్రీ బిడ్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేలంపాటలో పాల్గొనేవారు కలెక్టర్‌ కామారెడ్డి పేరున రూ.10 వేలు డిడి …

Read More »

నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం

కామారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల కోసం 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో శుక్రవారం ఇంటర్మీడియట్‌ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »