Monthly Archives: March 2023

ఉపాధి హామీ కూలీలకు సదుపాయాలు కల్పించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో …

Read More »

ఆరోగ్యవంతమైన జీవనం కోసం వ్యాయామం తప్పనిసరి

బాన్సువాడ, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కోనాపూర్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం కోసం వ్యాయామం పాటించాలని గ్రామ సర్పంచ్‌ వెంకటరమణారావు దేశ్‌ముఖ్‌ అన్నారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది భాగ్య సైక్లింగ్‌ వల్ల కలిగే ఉపయోగాలు, లాభాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ వెంకటరమణారావు దేశ్ముఖ్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ …

Read More »

ఉదయం వాకింగ్‌కు వెళ్లి….

బీర్కూర్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉదయం వాకింగ్‌కు వెళ్లి మృత్యుఒడిలోకి చేరిన విషాద ఘటన సోమవారం ఉదయం బీర్కూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంభ సభ్యుల కథనం ప్రకారం బీర్కూర్‌ గ్రామానికి చెందిన రోషన్‌ (24) ప్రతిరోజు ఉదయం వాకింగ్‌ వెళ్లే అలవాటు ఉంది. ఈ క్రమంలో సోమవారం కూడ ఉదయం బీర్కూర్‌ బాన్సువాడ ప్రధాన రహదారిపై వాకింగ్‌కు వెళ్లగా గుర్తు తెలియని …

Read More »

నిరుద్యోగ యువతకు స్టడీ మెటిరియల్‌ అందజేత

కామారెడ్డి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేవ్‌ ద గర్ల్‌ చైల్డ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం రాజంపేట మండల కేంద్రంలో నిరుపేద నిరుద్యోగ గ్రూప్‌ 4 అభ్యర్థులకు ఉచిత పోటీ పరీక్షల మెటీరియల్‌ను చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ నవాబ్‌ శివకుమార్‌ గౌడ్‌ (ఎస్‌పి) దాతృత్వంతో అందజేశారు. మండల కేంద్రం మరియు పరిసర గ్రామాల అభ్యర్థులకు దాదాపు 100 సేట్లను అందజేశారు. శివకుమార్‌ యొక్క సదుద్దేశం తాను …

Read More »

ఆదివారం – కథ

ఒక వ్యక్తి రోజు అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి చాలా ముచ్చటపడేవాడు. మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు కాని చేయలేకపోయేవాడు. అతను అడవిలో కూరాకులు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే …

Read More »

ముదిరాజ్‌లకు చట్ట సభల్లో స్థానం కల్పించాలి…

ఎల్లారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలంలోని సబ్దళ్‌పూర్‌ గ్రామంలో ముదిరాజ్‌ మహాసభ ఆధ్వర్యంలో శనివారం ముదిరాజ్‌ సంఘ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమనికి ముఖ్య అతిథిగా డాక్టర్‌ బట్టు విఠల్‌ ముదిరాజ్‌ పాల్గొని ముదిరాజ్‌ సంఘ సభ్యులతో కలిసి జెండా అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట సభల్లో ముదిరాజ్‌లకు పార్టీలు స్థానం కల్పించాలని అదేవిధంగా ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని …

Read More »

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

బోధన్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు సమయపాలన పాటిస్తూ చదువుకొని ఉజ్వల భవిష్యత్తు కు బాటలు వేసుకోవాలని బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌, డిఐఈఓ రఘు రాజు పేర్కొన్నారు. శనివారం శ్రీ విజయ సాయి జూనియర్‌ కాలేజ్‌లో నిర్వహించిన పెర్వల్‌ పార్టీ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిలుగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు చదువులో ముందుంటు క్రీడలలో కూడా రాణిస్తూ తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ఈ …

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకగా ‘ఆరోగ్య మహిళా’ అమలు

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం వినూత్నంగా ‘ఆరోగ్య మహిళా’ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుడుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు వెల్లడిరచారు. ప్రయోగాత్మకంగా తొలుత వంద కేంద్రాల్లో ఈ నెల 8 వ తేదీన ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. మహిళా వైద్యాధికారులు, మహిళా వైద్యారోగ్య శాఖ సిబ్బంది సేవలు …

Read More »

నిజామాబాద్‌లో తల్లి కూతురు ఆత్మహత్య

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో తల్లి కూతురు ఆత్మహత్యకు పాల్పడిరది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ దారుణానికి పాల్పడిరది. భర్త మరణించడంతో ఓ మహిళ తన ఏడాది కూతురుతో కలిసి అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిరది. ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లా ముస్తాబాద్‌కు చెందిన జటాల అనుష, తన …

Read More »

ప్లాట్ల విక్రయానికి 16న బహిరంగ వేలం

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్‌ షిప్‌లో రెండవ విడతగా ప్లాట్ల విక్రయాల కోసం ఈ నెల 16, 17, 18 వ తేదీలలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలం పాట నిర్వహించనున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటవుతున్న ధాత్రి టౌన్‌ షిప్‌లో ఇప్పటికే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »