Monthly Archives: March 2023

ఎంబిబిఎస్‌ సీట్ల తెలంగాణ వృద్ధి రేటు 240 శాతం

కామారెడ్డి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రస్తుత సంవత్సరంలో చేపట్టిన 9 నూతన వైద్య కళాశాల పనులపై జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న 9 వైద్య కళాశాల పనుల పురోగతిపై ఆయా …

Read More »

పదవ తరగతి విద్యార్థులకు స్టేషనరీ అందజేత

మేడ్చల్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పైచదువులకు పునాది వంటిదని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్‌ స్థాయి విద్యనందిస్తుండడంలో బడుల్లో ప్రవేశాలు దొరకని స్థాయికి ఎదిగిందంటే ఈ ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని డిప్యూటీ మేయర్‌ శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం జవహర్‌ నగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 150 మందికి ప్యాడులు అందజేశారు. ఈ …

Read More »

మహనీయుల జయంతి వేడుకలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలి

కామరెడ్డి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహనీయుల జయంతి వేడుకలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం మహనీయుల జయంతి వేడుకలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. గ్రామాలలో, మున్సిపాలిటీలలో అంబేద్కర్‌, జగ్జీవన్‌ రావ్‌ జయంతి వేడుకలు నిర్వహించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో …

Read More »

ప్రాచీన చరిత్ర నిలయం తెలంగాణ ప్రాంతం

డిచ్‌పల్లి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రాంతం ప్రాచీన చరిత్రకు నిలయమని నిజామాబాద్‌ చరిత్ర కూడా ఎంతో ప్రాచీనమైనదని, తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి రవీందర్‌ గుప్తా అన్నారు. విశ్వవిద్యాలయం మెయిన్‌ క్యాంపస్‌ న్యాయ కళాశాల సెమినార్‌ హాల్‌లో మంగళవారం ఆరంభమైన తెలంగాణ చరిత్ర కాంగ్రెస్‌ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో చరిత్ర కాంగ్రెస్‌ సమావేశాలు నిర్వహించడం …

Read More »

రజత పతక విజేతకు సన్మానం

డిచ్‌పల్లి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ కిక్‌ బాక్సింగ్‌ వుమెన్స్‌ టోర్నమెంట్‌ -2023 లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించిన పవర్‌ ఉమ బి.ఏ. ద్వితీయ సంవత్సరం విద్యార్థినికి మంగళవారం వైస్‌ చాన్సలర్‌ ఆచార్య డి. రవిందర్‌ గుప్తా, రిజిస్ట్రార్‌ ఆచార్య విద్యావర్ధిని ఘనంగా సన్మానించారు. గిరిరాజ్‌ కళాశాలలో బి.ఏ. ద్వితీయ సంవత్సరం చదువుతున్న పవర్‌ ఉమ, …

Read More »

ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

డిచ్‌పల్లి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండల కేంద్రంలో గాంధీనగర్‌ కాలనీకి చెందిన షేక్‌ బాబు ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బిఆర్‌ఎస్‌ పార్టీ నుండి మంజూరైన రూ. 2 లక్షలు బిఆర్‌ఎస్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ చెక్కును వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌, నిజామాబాద్‌ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి …

Read More »

పాఠశాలను పరిశీలించిన జిల్లా విద్యాధికారి

బాన్సువాడ, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బోర్లమ్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యే అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించి, పరీక్ష కేంద్రాలు ఏర్పాటుపై సీసీ కెమెరాలు ఏర్పాటును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులు అనుసరిస్తున్న విధానాలను ఆయన అభినందించారు. ఈ …

Read More »

ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి

ఆర్మూర్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆర్మూర్‌, పెర్కిట్‌, కొటార్మూర్‌, పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విదంగా వీరి ఇంటి ముందరే ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రియా, గంగా మోహన్‌ మాట్లాడుతూ ఆయుష్మాన్‌ భారత్‌ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని మార్చి 31 చివరితేదీ కాబట్టి దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని …

Read More »

లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరం

ఎడపల్లి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని వైద్య ఆరోగ్య శాఖ హెచ్‌ఈఓ రాజేశ్వర్‌ పేర్కొన్నారు. సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఐకేపీ కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ (ఫ్రీ-కాన్షక్షన్‌ -ఫ్రీ -నాటల్‌ డయోగ్నస్టిక్‌ టెస్ట్స్‌)పై అంగన్వాడీ, ఆశా, మహిళా సంఘాల ప్రతినిధులు, ఏఎన్‌ఎం లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌ గురించి క్షేత్ర …

Read More »

ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాల సంఖ్య పెంచాలి

కామారెడ్డి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు సోమవారం ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వసతులు, సమస్యల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్‌ కు దీటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్యా బోధన కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తారని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »