హైదరాబాద్, ఏప్రిల్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బహుభాషా కవి సమ్మేళనం నిర్వహిస్తున్నారు. అంశం భారత దేశ ప్రజలు సామరస్య సహజీవనం, కావున నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని తెలుగు హిందీ, ఉర్దూ, భాష పండితులందరూ అంశంపై మంచి కవిత్వాన్ని రాసి జమీలుల్లా, కె.వి రమణ చారి, గంట్యాల ప్రసాద్, బి .ప్రవీణ్ కుమార్, మాక్బూల్ హుస్సేన్ మరియు కామారెడ్డి జిల్లా వారు నార్ల అరుణ్ కుమార్‌కి మీ కవిత్వాన్ని పంపించి మీ పేరును నమోదు చేసుకుని ఆదివారం 9వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాదులో జరుగు భాషా కవి సమ్మేళనానికి హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.
జమీలుల్లా – 9494024194
గంట్యాల ప్రసాద్ – 9440356306
కే.వీ.రమణా చారి – 9490414273
బి. ప్రవీణ్ – 8179458624
మక్బూల్ హుస్సేన్ – 9949041299
కామారెడ్డి జిల్లా :
నార్ల అరుణ్ కుమార్ – 9866382860
కచ్చితంగా హైదరాబాద్ వచ్చువారు శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు తమ తమ పేర్లను పైన తెలిపిన ఫోన్ నెంబర్లకు పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.