Daily Archives: April 6, 2023

ఘనంగా బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

ఎడపల్లి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో పార్టీ జండాను ఎగురవేసి బీజేపీ శ్రేణులు మిఠాయిలు పంచుకొన్నారు. మండల అధ్యక్షులు కమలాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కమలాకర్‌ రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీ అధికారికంగా ఏప్రిల్‌ 6, …

Read More »

ఘనంగా హనుమాన్‌ జన్మోత్సవ వేడుకలు…

ఎడపల్లి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లోని పలు హనుమాన్‌ దేవాలయాల్లో హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రంలో హనుమాన్‌ జయంతి సందర్బంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. యువకులు కాషాయ జండాలను చేత బట్టుకొని డీజే లతో గ్రామంలోని వీధుల గుండా బయలుదేరి శోభయాత్ర నిర్వహించారు. అలాగే జాన్కంపేట్‌, ఠా ణా కలాన్‌, …

Read More »

భార్య కాపురానికి రాలేదని వ్యక్తి మృతి

రెంజల్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన ఉన్నపురం సాయిలు(27)అనే వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందాడని ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్‌లోని రాకాసి పేటకు చెందిన ప్రియాంకతో ఆరు సంవత్సరాల క్రితం సాయిలుకు వివాహం జరిగిందని వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. భార్యాభర్తలు మనస్పర్ధలు రావడంతో భార్య పిల్లలను …

Read More »

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

రెంజల్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని జడ్పిటిసి మేక విజయ సంతోష్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని రెంజల్‌, తాడ్‌బిలోలి, బోర్గం, నీలా, కందకుర్తి, దూపల్లి, వీరన్నగుట్ట, కళ్యాపూర్‌, దండిగుట్ట గ్రామాలలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌ మాట్లాడుతూ. .కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనేక …

Read More »

రెంజల్‌లో ఘనంగా హనుమాన్‌ జన్మోత్సవ వేడుకలు

రెంజల్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో హనుమాన్‌ జన్మోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు.అనంతరం భక్తులకు అన్న ప్రసాదం నిర్వహించారు. మండల కేంద్రంతోపాటు, నీలా,తాడ్‌ బిలోలి గ్రామాలలో హనుమాన్‌ శోభాయాత్ర నిర్వహించారు.నీలా గ్రామంలో వైస్‌ ఎంపీపీ యోగేష్‌ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదం కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ …

Read More »

కాంగ్రెస్‌ పార్టీలో భారీ చేరికలు

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివ నగర్‌ మండలం ఉత్నూరు, ధర్మారావు పెట్‌, సదాశివ నగర్‌ గ్రామనికి చెందిన బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన సీనియర్‌ నాయకులు, యువకులు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలలో వడ్డెపల్లి సుభాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు వారు తెలిపారు. వీరికి కాంగ్రెస్‌ పార్టీ …

Read More »

త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ…

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ ఏప్రిల్‌ 14న వైభవోపేతంగా జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి గొర్రెల పంపిణీ, అంబేడ్కర్‌ జయంతి …

Read More »

పరీక్ష కేంద్రం తనిఖీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను గురువారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లోని మౌలిక వసతుల వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉన్నాయని వైద్య సిబ్బందిని …

Read More »

జల సంరక్షణ పనులు చేపట్టాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశం మందిరంలో గురువారం ఉపాధి హామీ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో జల సంరక్షణ …

Read More »

ఈనెల 20 తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలు…

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 20 తర్వాత యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేస్తామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం రైస్‌ మిల్లుల యజమానులు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. యాసంగిలో మిల్లింగ్‌ చేసే రైస్‌ మిల్లుల వివరాలను రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »