Daily Archives: April 9, 2023

నిజామాబాద్‌కు 29మంది సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించేందుకు 29 మంది సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లు రానున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో పెరుగుతున్న పేషెంట్లకు అనుగుణంగా మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లను ఏర్పాటు చేయనుందని అన్నారు. 29మంది …

Read More »

కామారెడ్డిలో విశ్వబ్రహ్మణ అర్చక పురోహిత సంఘం ఎన్నికలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఆదివారం గర్గుల్‌ గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వబ్రహ్మణ అర్చక పురోహిత సంఘం జిల్లా స్థాయి ఎన్నికలు చేపట్టారు. ఎన్నికల అధికారులు పిట్లం అనుమాండ్లు ఆచార్యులు, నాగభూషణమాచారి, దేవిప్రసాదచారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా సంఘ అధ్యక్షులుగా శిర్లవంచ కృష్ణమా చార్యులు, ఉపాధ్యక్షులు దేవర కొండ నరేష్‌ఆచార్యులు, ప్రధాన కార్యదర్శి కొండ …

Read More »

వృద్ధురాలి ఆపరేషన్‌కు కానిస్టేబుల్‌ రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రాజవ్వ (75) సంవత్సరాల వృద్ధురాలికి మోకాలి ఆపరేషన్‌ నిమిత్తమై రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం ఏ పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో బీబీపేట్‌ మండల కేంద్రంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్‌ కుమార్‌ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేశారని ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »