Daily Archives: April 11, 2023

రంజాన్‌ కానుకలు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి

రెంజల్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పండుగ సందర్భంగా రంజాన్‌ కానుకలను మంగళవారం రెంజల్‌ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో స్థానిక సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ తో కలిసి ఎమ్మెల్యే మహమ్మద్‌ షకీల్‌ అమీర్‌ సతీమణి ఐయేషా ఫాతిమా అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పేద, ధనిక తేడా లేకుండా అందరూ కలిసిక రంజాన్‌ పండుగను జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మాదిరిగానే రంజాన్‌ …

Read More »

జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగించాలి

రెంజల్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో ఉన్న అసమాన తలను తొలగించేందుకు నిరంతరం కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన బాటలో ప్రయాణించి ఆయన ఆశలను కొనసాగించినప్పుడే వారికి నిజమైన నివాళులని మండల పరిషత్‌ అధ్యక్షురాలు లోలపు రజనీకిషోర్‌ అన్నారు. మంగళవారం మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో మహాత్మ జ్యోతిరావుపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావుపూలే చిత్రపటానికి ఎంపీడీవో శంకర్‌, …

Read More »

అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సభకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నెల 14 వ తేదీన హైదరాబాద్‌ లో నిర్వహించతలపెట్టిన అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జిల్లా నుండి నియోజకవర్గాల వారీగా ప్రజలను తరలించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ సంబంధిత శాఖల …

Read More »

తాడ్‌బిలోలిలో కంటి వెలుగు ప్రారంభం

రెంజల్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్‌ అన్నారు.మంగళవారం మండలంలోని తాడ్‌ బిలోలి లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీడీవో శంకర్‌, సర్పంచ్‌ వెలమల సునీత నర్సయ్య తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి …

Read More »

బాలికలను డిగ్రీ వరకు చదివించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలికలను తప్పనిసరిగా డిగ్రీ వరకు చదివించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. బాలికలను చదివించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. ఆస్తుల కన్నా ముఖ్యమైనది …

Read More »

ఒలంపియాడ్‌ లెవల్‌ 2 ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయస్థాయి ఐఎన్‌ టిఎస్‌ ఓ ఒలంపియాడ్‌ లెవల్‌- 2 పరీక్షలలో కామారెడ్డి శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ కే. స్వర్ణలత మాట్లాడుతూ బహుమతులు గెలుచుకున్న వారి పేర్లను ప్రకటించారు. ద్వితీయ బహుమతి పొందిన ఏ.కమల్‌ నాయుడుకు, నాలుగవ బహుమతి పాల్తి ఘనహాసిత్‌, ఐదవ బహుమతి జి గీతాదీపిక, ఎ.అభిరామ్‌ …

Read More »

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేడ్కర్‌ భవన్‌ లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు అర్బన్‌ శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్తా అధ్యక్షత వహించగా, జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌, …

Read More »

అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా వ్యాసరచన, ఉపన్యాస పోటీలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో భారతరత్న డా బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా యువతీయువకులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్టు నెహ్రూ యువ కేంద్ర, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 14 డా.బీ ఆర్‌ అంబేద్కర్‌ జయంతి రోజున సుభాష్‌ నగర్‌లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నామని, పోటీలలో పాల్గొనే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »