Daily Archives: April 12, 2023

టిఎన్‌జివోస్‌ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంప్లాయిస్‌ జేఏసీ చైర్మన్‌, టిఎన్జీవోస్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్‌ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దొత్రే ముఖ్య అతిథులుగా ముస్లిం ఉద్యోగ సోదరులకు టీఎన్జీవోస్‌ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. గత సంవత్సరం …

Read More »

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చేతుల మీదుగా మంగళవారం 31 మందికి 22 లక్షల 76 వేల 600 వందల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధితులకు చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో 1868 మందికి 11 కోట్ల 41 లక్షల 76 వేల 2 వందల రూపాయల చెక్కులను పంపిణీ …

Read More »

రక్తదానం చేసిన బిజెవైఎం నాయకుడు

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కాలు విరిగి భాధపడుతున్న రాములు అనే వ్యక్తికి ఆపరేషన్‌ నిమిత్తమై అత్యవసరంగా ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించారు. రామరెడ్డి మండల బీజేవైయం అధ్యక్షుడు ఈసాయిపేట్‌ నరేష్‌ సహకారంతో వారికి కావలసిన ఓ పాజిటివ్‌ రక్తం సకాలంలో అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »

పొరపాట్లు లేకుండా పకడ్బందీగా ఓటరు జాబితా

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను మరో సారి పరిశీలన చేయాలనీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్‌ తో కలిసి జిల్లా కలెక్టర్‌లతో ఓటర్‌ జాబితా లో పి.ఎస్‌.ఈ ఎంట్రీ ధృవీకరణ, ఓటర్‌ …

Read More »

ఎండబెట్టిన ధాన్యం తీసుకురావాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యమును రైతులు తీసుకువచ్చే విధంగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, వ్యవసాయ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం వ్యవసాయ అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు దాన్యం కొనుగోలు కేంద్రానికి ఎండబెట్టిన ధాన్యం తీసుకువచ్చే విధంగా …

Read More »

అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో గల 6వ వార్డు పరిధిలోని పాత రాజంపేట్‌ గ్రామంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో గల 6వ వార్డు పరిధిలోని పాత రాజంపేట్‌ గ్రామంలో మెప్మా డ్వాక్రా మహిళా స్వశక్తి భవన నిర్మాణా శంకుస్థాపన చేశారు. మంచినీటి శుద్ధి …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్‌ అన్నారు.బుధవారం రెంజల్‌, వీరన్నగుట్ట గ్రామాల్లో సొసైటీ మరియు ఆగ్రో రైతుసేవ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌,విండో చైర్మన్‌ మోహినోద్దీన్‌ తో కలిసి ప్రారంభించారు. …

Read More »

సీనియర్‌ ప్రొఫెసర్‌లకు నియామక పత్రాలు అందజేసిన విసి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల కామర్స్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ యాదగిరి, బిజినెస్‌ మేనేజ్మెంట్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ కైసర్‌ మహమ్మద్‌, బాటని విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ అరుణ సీనియర్‌ ప్రొఫెసర్లుగా నియామకం అయ్యారు. వీరికి వైస్‌ చాన్స్‌ లర్‌ ప్రొఫెసర్‌ డి రవీందర్‌ నియామక పత్రాలు అందజేశారు. పదోన్నతి పొందిన అధ్యాపకులు వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌, రిజిస్టార్‌ ప్రొఫెసర్‌ విద్యావర్ధినిలకు …

Read More »

నల్ల బ్యాడ్జీలు ధరించి గణిత ఉపాధ్యాయుల నిరసన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి గణితం పబ్లిక్‌ పరీక్ష నందు 6, 9, 11, 14 ప్రశ్నలకు గ్రేస్‌ మార్కులు కలపాలని ప్రభుత్వాన్ని కోరుతూ గణిత ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలకు సంబంధించిన మోడల్‌ ప్రశ్నలు కాకుండా ప్రైవేట్‌ పబ్లిషర్స్‌ ప్రచురించిన పుస్తకాల నుండి ప్రశ్నలను కాపీ చేసి పదవ తరగతి …

Read More »

ఓటరు జాబితాలో పేరు తొలగించారనే ఫిర్యాదులు రాకూడదు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో తమ పేరును తొలగించారంటూ అర్హులైన ఏ ఒక్క ఓటరు నుండి కూడా ఫిర్యాదులు రాకుండా జాబితా పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. బుధవారం ఆయన ఎన్నికల జాబితా, బూత్‌ లెవెల్‌ అధికారుల నియామకం, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »