కామారెడ్డి, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలో గల 6వ వార్డు పరిధిలోని పాత రాజంపేట్ గ్రామంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో గల 6వ వార్డు పరిధిలోని పాత రాజంపేట్ గ్రామంలో మెప్మా డ్వాక్రా మహిళా స్వశక్తి భవన నిర్మాణా శంకుస్థాపన చేశారు.
మంచినీటి శుద్ధి (బాల వికాస) కేంద్రంతో పాటు పలు మన బిఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ అధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పనుల మన కళ్ళ ముందు చూస్తున్నాం అన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపిపి పిప్పిరి ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, గెరిగంటి లక్ష్మీనారాయణ, గైని శ్రీనివాస్ గౌడ్, ఏఎంసి వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్, వైస్ ఎంపిపి ఉరుదొండ నరేష్, లక్ష్మిపతి యాదవ్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, 6వ వార్డు కౌన్సిలర్ ఆకుల రూప రవి, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంభల రవి, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.