కామారెడ్డి, ఏప్రిల్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏప్రిల్ 21 నుంచి 23 వరకు జరిగే ధ్యాన శిబిరం వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధ్యాన శిబిరం ప్రతినిధులు మాట్లాడారు. హార్ట్ ఫుల్ నెస్ ఇనిస్ట్యూట్ రామచంద్ర మిషన్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల హరి దిల్ ధ్యాన్, అర్ దిల్ ధ్యాన్ ఆసనాలు, ప్రాణాయం కామారెడ్డి పట్టణంలోని శిశుమందిర్ …
Read More »Daily Archives: April 15, 2023
మహిళలకు చక్కటి పొదుపు అవకాశం…
ఆర్మూర్, ఏప్రిల్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, ఆర్మూర్ హెడ్ పోస్టాఫీస్, సబ్ పోస్టాఫీస్, గ్రామాలలోని బ్రాంచ్ పోస్టాఫీసులలో ఎక్కడైనా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టీఫికెట్ – 2023 గురించి సంప్రదించి ఈ ఖాతాను ప్రారంభించవచ్చని శనివారం నిజామాబాద్, ఆర్మూర్ పోస్టల్ అదనపు ఎస్పీ యాపరు సురేఖ ఒక ప్రకటనలో కోరారు. భారత ప్రభుత్వం తపాలా శాఖ మహిళలకు మరియు ఆడపిల్లలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర …
Read More »యాసంగి బియ్యం గోదాములకు తరలించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 30లోగా 2021-2022 యాసంగి బియ్యంను రైస్ మిల్లుల యజమానులు గోదాములకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం గోదాంల అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మిల్లులలో నిల్వ ఉన్న ధాన్యంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కాంట్రాక్టర్లు గోదాములలో ఖాళీ స్థలాలను …
Read More »యువకుడికి రక్తదానం చేసిన అర్థశాస్త్ర అధ్యాపకుడు
కామారెడ్డి, ఏప్రిల్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న యువకుడు చింతల లక్ష్మణ్‌కి ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభింలేదు. వారి బంధువులు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో అర్థశాస్త్ర …
Read More »