రెంజల్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల ప్రయోజనం కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని తము పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు క్యాతం యోగేష్ అన్నారు. మంగళవారం మండలంలోని నీలా గ్రామంలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపిఎం చిన్నయ్య స్థానిక సర్పంచ్ లలిత …
Read More »Daily Archives: April 18, 2023
సమ్మె నోటీసులు అందజేత
రెంజల్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వివోఏలు ఈ నెల 24 న చేపడుతున్న నిరవధిక సమ్మె నోటీసులను మంగళవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శంకర్,ఏపీఎం చిన్నయ్యలకు వివోఏలు సమ్మె నోటీసులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.ప్రభుత్వం వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించలని కనీస గౌరవ వేతనం రూ. 18000 ఇవ్వాలని, …
Read More »రైతులు దళారులను ఆశ్రయించవద్దు
రెంజల్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆరుకాలం కష్టించి పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యాన్ని విక్రయించాలని విండో చైర్మన్ మోహినోద్దీన్ అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ వికార్ పాషాతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల ప్రయోజనం …
Read More »షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
రెంజల్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో మంగళవారం లబ్దిదారులకు షాదీ ముబారక్ చెక్కులను సొసైటీ చైర్మన్ ఇమామ్ బేగ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం కుటుంబంలోని ప్రతి ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సహాయంగా షాదీ ముబారక్ ద్వారా చేయుతనందిస్తుందని ఆడపిల్లకు అన్నగా కుటుంబానికి పెద్దకొడుకుగా ఉంటూ షాది ముబారక్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం ద్వారా చాలా …
Read More »ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 25 నుండి ప్రారంభం కానున్న ఓపెన్ ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 25 నుండి మే 04వ తేదీ వరకు ఎస్ …
Read More »ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
నిజామాబాద్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛభారత్ గ్రామీణ్ టు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం మంగళవారం మాక్లుర్ మండలంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విటల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో తడి చెత్త, పొడి చెత్త వేరు చెయ్యాలని, ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, పరిశుభ్రంగా ఉంచడానికి గ్రామస్థాయిలో గ్రామ ప్రజలకు అవగాహన …
Read More »మహిళా సమ్మన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీంలో చేరండి…
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని వర్గాల ప్రజలకు చేరువకు ఇప్పటికే వివిధ రకాల సేవలను విస్తృతం చేసిన తపాల శాఖ ఇటీవలే పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లు పెంచడంతోపాటు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ప్రత్యేకంగా ‘‘మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికెట్ 2023’’ పేరిట కొత్త స్కీం ప్రవేశపెటింది. గత మార్చి 31న ప్రవేశపెట్టిన స్కీమ్‌ని …
Read More »యాసంగి కంట్రోల్ రూం ప్రారంభం
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో యాసంగి ధాన్యం కంట్రోల్ రూం ను మంగళవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు ఉన్న ఫోన్ నెంబర్ 08468-220051 కు తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ పద్మ, …
Read More »30వసారి రక్తదానం చేయడం అభినందనీయం…
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు పద్మావతి (72) కి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో స్పందించి 30వ సారి రక్తాన్ని కామారెడ్డి బ్లడ్ సెంటర్లో అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ …
Read More »