Daily Archives: April 20, 2023

యూనిఫామ్‌ సర్వీస్‌లో ఫైర్‌శాఖ సేవలు అమోఘం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూనిఫామ్‌ సర్వీస్‌లోని అన్ని శాఖలతో పోలిస్తే అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలు ఆమోగమని జిల్లా ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి అన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా ఫైర్‌స్టేషన్లో ఏర్పాటుచేసిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యూనిఫాం సర్వీస్‌ అంటేనే నిరంతరం అప్రమత్తంగా ఉండటమేనని ఆయన గుర్తు చేశారు. …

Read More »

సమ్మర్‌ క్యాంప్‌ పోస్టర్ల ఆవిష్కరణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్పార్క్‌లెస్‌ సమ్మర్‌క్యాంప్‌ వాల్‌ పోస్టర్లను గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆవిష్కరించారు. టీఎస్‌డబ్ల్యూఆర్‌, టిటి డబ్ల్యూఆర్‌, టీఎస్‌ఈఎస్‌, ఎంజెపిటిబిసి (ఇంగ్లీష్‌ మీడియం) గురుకులాల్లో ఎంపిక చేయబడిన పాఠశాలల్లో 15 రోజులపాటు ప్రతి క్యాంపు నందు నాలుగు టీమ్లలో 200 మంది విద్యార్థులకు స్పార్క్‌ లెస్‌ సమ్మర్‌ క్యాంప్‌ 2023న ఎంపిక చేయబడిన క్రీడలలో ప్రత్యేక శిక్షణ …

Read More »

మన ఊరు మన బడి నిర్మాణాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు- మనబడి కార్యక్రమం కింద నిర్మిస్తున్న పాఠశాల భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఇంజనీరింగ్‌ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులతో మన ఊరు- మనబడి కార్యక్రమంలో చేపడుతున్న పాఠశాల భవనాల నిర్మాణం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి మండలంలో 8 భవనాలను …

Read More »

నాయి బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి

కామరెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తెలంగాణ నాయి బ్రాహ్మణ జనశక్తి సేవా సంఘం అధ్యక్షుడు మహేందర్‌ నాయి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను బీసీ సంక్షేమ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసి మెమోరాండం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ సంక్షేమ పథకాలను జిల్లా నాయి బ్రాహ్మణులకు అందించేలా సహకారలు ఉండాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ …

Read More »

ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ అడుగుజాడలో పయనించాలి

రెంజల్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని సర్పంచ్‌ మధురబాయి అన్నారు. గురువారం మండలంలోని అంబేద్కర్‌ నగర్‌ గ్రామంలో విశ్వ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ప్రధాన వీధుల గుండా నీలీ జెండాలతో …

Read More »

సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడుగా రమేష్‌ కుమార్‌

రెంజల్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా రెంజల్‌ గ్రామ సర్పంచ్‌ మర్లషికారి రమేష్‌ కుమార్‌ను మండల సర్పంచ్‌లు గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి మండల సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.అనంతరం మండల సర్పంచ్‌లు శాలువా పులమాలలతో …

Read More »

సర్పంచ్‌ల సమస్యలు పరిష్కరించాలి

రెంజల్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత సంవత్సరం కాలం నుంచి గ్రామ పంచాయతీకి ప్రతి నెల రావాల్సిన పంచాయతీ నిధులు సంవత్సరం నుండి రావడంలేదని నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రెంజల్‌ మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు మర్లషికారి రమేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గురువారం రెంజల్‌ మండల సర్పంచ్‌ పోరంతో పాటు జిల్లా సర్పంచ్‌ల ఫోరమ్‌ అధ్యక్షుడు ఏటీఎస్‌ శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్‌ …

Read More »

అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లు చేసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి అగ్నిమాపక కేంద్రంలో గురువారం అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మంటలను ఆర్పడానికి కృషి చేస్తారని తెలిపారు. పెద్ద భవనాల నిర్మాణంలో అగ్ని ప్రమాదాలు …

Read More »

చేపూర్‌ సాయిబాబా ఆలయంలో అన్నదానం…

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ షిరిడీ సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ గురువారం అన్నదాతలు ఎస్కే చిన్నారెడ్డి (స్పెషల్‌ రెడ్డి) మాజి సర్పంచ్‌ మనుమరాలు కుమారి హిందు కెనడా దేశం వెళ్ళిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిటీ సభ్యులు అన్నదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీటీసీ బాల నర్సయ్య, ఆలయ కమిటీ …

Read More »

జిల్లా అభివృద్ధికి సహకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం జెడ్పి సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్‌ శోభ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా ప్రజా ప్రతినిధులు చూడాలని తెలిపారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »