Daily Archives: April 21, 2023

ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం

కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :ధ్యాన శిబిరం ద్వారా సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కలుగుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు.హార్ట్‌ ఫుల్‌ నెస్‌ ఇనిస్ట్యూట్‌ రామచంద్ర మిషన్‌, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల హరి దిల్‌ ధ్యాన్‌, అర్‌ దిల్‌ ధ్యాన్‌ ఆసనాలు , ప్రాణాయం కామారెడ్డి పట్టణంలోని శిశు మందిర్‌ హై స్కూల్‌ ఆవరణలో శుక్రవారం సాయంత్రం ధ్యాన శిబిరంను జ్యోతి ప్రజ్వలన …

Read More »

గ్రామాల్లో రీడిరగ్‌ రూంలు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :గ్రామాల్లో రీడిరగ్‌ రూమ్‌ లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా గ్రంధాలయ సమస్త ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో రీడిరగ్‌ రూమ్‌ ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. రీడిరగ్‌ రూముల్లో ఫర్నిచర్‌, దినపత్రికలు, మహనీయుల చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో …

Read More »

పనులు నాణ్యతతో చేపట్టాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణం పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. నాణ్యతగా పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేవునిపల్లి శివారులో నిర్మిస్తున్న క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రి భవన నిర్మాణం పనులను చూశారు. పనులను వేగవంతం చేయాలని తెలిపారు. మెడికల్‌ కళాశాల విద్యార్థుల వసతి గృహాల ఏర్పాటు కోసం రెండు …

Read More »

23న బసవ జయంతి

కామరెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బసవ జయంతి వేడుకలకు అన్ని వర్గాల ప్రతినిధులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం బసవ జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు, బహుజన సంఘాల ప్రతినిధులతో బసవ జయంతి వేడుకల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈనెల 23న కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల …

Read More »

జిల్లా ప్రజలకు ప్రముఖుల రంజాన్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా మండుటెండల్లోనూ ఎంతో నియమ నిష్ఠతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించారని అన్నారు. ఉపవాస దీక్షల పుణ్య ఫలంతో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్‌ …

Read More »

ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న లిప్రజావాణిలి కార్యక్రమాన్ని తాత్కాలికంగా లివాయిదాలి వేయడం జరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24న సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్‌ బృందం జిల్లా పర్యటనకు విచ్చేస్తోందని, సమీకృత జిల్లా కార్యాలయాల …

Read More »

రైతులు అధైర్యపడొద్దు

రెంజల్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని ఏపిడి మధుసూదన్‌ అన్నారు.శుక్రవారం మండలంలోని బొర్గం, అంబేద్కర్‌ నగర్‌ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని డీపీఎం సాయిలు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత ఉందని రైతులు అపోహ పడకూడదని లారీల కొరత …

Read More »

రంజాన్‌ కానుకలు అందజేత

రెంజల్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పండుగ సందర్భంగా రంజాన్‌ కానుకలను శుక్రవారం రెంజల్‌ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో సర్పంచ్‌ ల ఫోరం మండల అధ్యక్షుడు, సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌, మైనార్టీ జిల్లా నాయకుడు రఫిక్‌ తో కలిసి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద, ధనిక తేడా లేకుండా అందరూ కలిసి రంజాన్‌ పండుగను జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మాదిరిగానే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »