రెంజల్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 30న బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగే మహాత్మ జ్యోతిరావు పూలే, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రావ్ జయంతి ఉత్సవాల సభను విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ కన్వీనర్ నీరడి ఈశ్వర్, ఉపాధ్యక్షుడు నీరడి రవికుమార్, ఎస్సీ, ఎస్టీ …
Read More »Daily Archives: April 22, 2023
చలివేంద్రం ప్రారంభం
ఆర్మూర్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రక్ష స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యములో ఆర్మూర్ పట్టణములోని ఖాందేష్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని శనివారం ఆర్మూర్ నియోజజవర్గ ఇంచార్జి ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బాటసారుల దాహార్తిని తీర్చడము కోసం తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశ్యముతో రక్ష స్వచ్చంధ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు …
Read More »ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
నిజామాబాద్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. డిచ్పల్లి మండలం ధర్మారం, మెంట్రాజ్ పల్లి గ్రామాల్లో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శనివారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు …
Read More »ఘనంగా రంజాన్ వేడుకలు
రెంజల్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంతోపాటు సాటాపూర్, బొర్గం, తాడ్ బిలోలి, వీరన్నగుట్ట, నీలా, పేపర్మిల్, కందకుర్తి గ్రామాల్లో శనివారం ముస్లిం సోదరులు రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల నుండి ఉపవాస దీక్షలు చేపట్టిన మైనార్టీలు నెలమాసం ముగియడంతో శనివారం ఉదయం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా ఎటువంటి …
Read More »ఆచార్య రవ్వా శ్రీహరి అస్తమయం
హైదరాబాద్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంస్కృతాంధ్ర సవ్యసాచి, భాషా వేత్త, రచయిత, ఆచార్య రవ్వా శ్రీహరి (79) అస్వస్థతతో శుక్రవారం రాత్రి 10:30 గంటలకు హైదరాబాదులో కన్నుమూశారు. నేటి యాదాద్రి భువనగిరి జిల్లా మునిపంపుల గ్రామంలో అమ్మమ్మ గారి ఇంట 7 సెప్టెంబర్ 1943న జన్మించిన శ్రీహరి తల్లిదండ్రులు వెల్వర్తి,కి చెందిన రవ్వా వెంకట నరసమ్మ ,వెంకట నరసయ్య. మునిపంపులలో ప్రాథమిక విద్య నుండి …
Read More »ప్రతి ఒక్కరు సేవాభావాన్ని అలవరుచుకోవాలి
కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరు సేవా భావాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం సమీపంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని మైనార్టీ సోదరులకు ప్రభుత్వం తరఫున సేమియాను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని తెలిపారు. మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. సర్వమత సౌబ్రాతృత్వానికి మైనార్టీల …
Read More »