కామారెడ్డి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమిషన్ నిబంధనలు పకడ్బందీగా పాటిస్తూ సకాలంలో నిర్దేశిత ఎన్నికల పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్‌తో కలిసి జిల్లా కలెక్టర్‌లతో ఓటర్ జాబితాలో ఎఫ్.ఎల్.సి, పి.ఈ.టీ తోలగింపు, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ …
Read More »Daily Archives: April 26, 2023
పనులు నాణ్యతగా జరిగేలా చూడాలి
కామారెడ్డి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మే 31 లోపు మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పాఠశాల భవనాల నిర్మాణం పనులను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్య ,సంక్షేమ, మౌలిక వసతుల సమస్త చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులతో మన ఊరు- మనబడి కింద చేపడుతున్న పాఠశాల భవనాల పురోగతిపై …
Read More »పాఠశాల పనుల తనిఖీ
కామరెడ్డి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేవునిపల్లి, రాజంపేట, గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, తిమ్మక్ పల్లి, దేవునిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలను బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్త చైర్మన్ శ్రీధర్ రెడ్డి తనిఖీ చేపట్టారు. గదులు, మరుగుదొడ్లును పరిశీలించారు. గ్రీన్ చాక్ బోర్డ్స్, డబుల్ డెస్కులు, పెయింటింగ్స్ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక …
Read More »రైతన్నలారా దిగులు చెందకండి
హైదరాబాద్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వడగండ్ల వాన, అకాల వర్షాలతో చేతి కొచ్చిన పంట నష్ట పోవడం ఎంతో బాధాకరం, దురదృష్టకరం అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతన్నలారా దిగులు చెందకండి.. వెంటనే నష్టపోయిన పంటల వివరాలు సేకరించమని నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు ఇచ్చామని, ఇప్పటికే వ్యవసాయ, …
Read More »