Daily Archives: May 3, 2023

జేపీఎస్‌ల సమస్యలు పరిష్కరించండి

ఎడపల్లి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 6 రోజులుగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె ఎడపల్లి మండలంలో కొనసాగుతుంది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు గ్రామపంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ పూర్తిగా మద్దతు తెలిపారు. జేపీఎస్‌ సమ్మె ఆరో రోజు చేరుకున్న కూడా ప్రభుత్వము స్పందన లేకుంటా అయిందని వెంటనే జూనియర్‌ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ …

Read More »

అర్బన్‌ పార్కును సందర్శించిన సీఎంఓ కార్యదర్శి, ఓఎస్డీ

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులోని చిన్నాపూర్‌ వద్ద గల అర్బన్‌ పార్క్‌ ను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఓ ఎస్‌ డీ ప్రియాంక వర్గీస్‌ బుధవారం సందర్శించారు. తుది దశకు చేరిన వివిధ పనులను జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, డీఎఫ్‌ఓ వికాస్‌ మీనాలతో కలిసి పరిశీలించారు. ఓపెన్‌ జిమ్‌ …

Read More »

మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడాన్ని అందరూ అలవాటుగా చేసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ ఓ ఎస్‌ డి ప్రియాంక వర్గీస్‌ సూచించారు. బుధవారం ఆమె కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, డీఎఫ్‌ఓ వికాస్‌ మీనా తదితరులతో కలిసి జిల్లా జైలులోని నర్సరీని సందర్శించారు. అలాగే ఎడపల్లి మండలం కుర్నాపల్లిలోని హరితహారం నర్సరీ, పల్లె ప్రకృతి …

Read More »

టియు రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ నిర్మలా దేవి

డిచ్‌పల్లి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లోని ఎలక్ట్రానిక్స్‌ మరియు కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో గత 23 సంవత్సరాల బోధన అనుభవం గల ప్రొఫెసర్‌ నిర్మల దేవిని తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టర్‌గా వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ నియమించారు. బుధవారం సాయంత్రం ప్రొఫెసర్‌ నిర్మల దేవి రిజిస్టర్‌, తెలంగాణ యూనివర్సిటీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రొఫెసర్‌ నిర్మలాదేవికి పరిశోధనలో, పరిపాలనలో …

Read More »

రైతును నిలువు దోపిడి చేస్తున్న రైస్‌ మిల్లర్లు…

బాన్సువాడ, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకున్న రైస్‌ మిల్లర్లు తరుగు పేరిట అధికార పార్టీ నాయకులు, అధికారుల అండదండలతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ కాసుల బాలరాజ్‌ అన్నారు. బుధవారం కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి కొనుగోలు …

Read More »

రక్తదానం చేశారు.. మానవత్వం చాటారు..

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజంపేట్‌ మండల తలమడ్ల గ్రామానికి చెందిన సత్తవ్వ (78)కి అత్యవసరంగా మరీ అతితక్కువ మందిలో ఉండే ఏబి నెగెటివ్‌ రక్తం రెండు యూనిట్లు అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించారు. గిద్ద గ్రామానికి చెందిన సంతోష్‌, భిక్నూర్‌ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామానికి …

Read More »

కామారెడ్డిలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా పలు హోటల్స్‌, టిఫిన్‌ సెంటర్‌లపైన తనిఖీలు నిర్వహించినట్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారిని సునీత తెలిపారు. ప్రతి ఫుడ్‌ సెంటర్‌ కు సంబందించిన వ్యాపారులు లైసెన్స్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. లైసెన్స్‌ లేని వారికి 5 లక్షలు జరిమాన విదించబడునని, అలాగే 6 నెలల జైలు శిక్ష విదిస్తామన్నారు. పరిశుభ్రత పాటించని హోటల్స్‌ కు, …

Read More »

బీజేపీలోకి బీఆరెస్‌ సర్పంచ్‌…

ఎడపల్లి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామానికి చెందిన బిఆరెస్‌ సర్పంచ్‌ కోలా ఇంద్ర కరణ్‌ నిజామాబాదు ఎంపీ అరవింద్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. సర్పంచ్‌తో పాటు పలువురు పోచారం గ్రామ యువకులు బోధన్‌ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి, వడ్డీ మోహన్‌రెడ్డిల ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరగా వారికి ఎంపీ అరవింద్‌ పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »