నిజామాబాద్, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల ద్వారా పంపించే ధాన్యాన్ని వెంటనే అన్ లోడిరగ్ చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైస్ మిల్లర్లకు హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఇతర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో అత్యవసర …
Read More »Daily Archives: May 7, 2023
పోరాటయోధుడు అల్లూరి
నిజామాబాద్, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన్యం వీరుడు, స్వాతంత్రోద్యమ గెరిల్లా పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో కోటగల్లిలో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రజాపంథా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మట్టిలాంటి మనుషులను మర ఫిరంగులుగా చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాధాన్ని గడగడలాడిరచిన …
Read More »నాయక్‌పోడ్ సేవాసంఘం జిల్లా సర్వసభ్య సమావేశం
ఆర్మూర్, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో గల తాజ్ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఆదివాసి నాయకపోడ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారి బొజన్న ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం జిల్లా సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఆదివాసి నాయకపొడ్ కమిటి ఎన్నికలు జరిగాయి. జిల్లా అధ్యక్షునిగా ఆలూరు గ్రామానికి చెందిన గాండ్ల రామచందర్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు
కామారెడ్డి, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం గర్గుల్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. ధాన్యం తేమశాతాన్ని పరిశీలించారు. పరిశుభ్రమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రానికి తెచ్చి విక్రయించాలని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. …
Read More »