Daily Archives: May 9, 2023

ప్రాక్టీకల్స్‌ వాయిదా

డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 22వ తేదీ నుండి 30 మే వరకు జరగాల్సిన డిగ్రీ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ ప్రాక్టీకల్‌ పరీక్షలు వాయిదా వేయడం జరిగిందని, జూన్‌ 1వ తేదీ నుండి 7 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆయా యుజి కళాశాలల ప్రిన్సిపాల్స్‌, …

Read More »

నిఘా నేతాల్రు… సిసి కెమెరాలు

రెంజల్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఇంచార్జి సిపి చల్లా ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.రెంజల్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నిజామాబాద్‌ ఇంచార్జి పోలీస్‌ కమిషనర్‌ చల్లా ప్రవీణ్‌ కుమార్‌,ఏసీపీ కిరణ్‌ కుమార్‌,సర్పంచ్‌ల ఫోరమ్‌ మండల అధ్యక్షుడు స్థానిక సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌లతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ చల్లా …

Read More »

మే 10 నుండి సెలవులు ఇవ్వండి

డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని కామారెడ్డి, నిజామాబాదు జిల్లాల డిగ్రీ కళాశాలలకు మే 10 నుండి మే 31 వరకు వేసవిసెలవులు ప్రకటించాలని టీజీ సిటిఏ, టీజీ జిసిటిఏ, సంఘాల అధ్యాపకులు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్త్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పరీక్షల ఎవల్యూషన్‌ రెమ్యూనరేషన్‌ కూడా పెంచాలని, ఎన్సిసి సబ్జెక్టును ఎలక్టివ్‌గా అమలుపరచాలని, పరీక్షల …

Read More »

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పై చేయి

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022 – 23 విద్యా సంవత్సరానికి గాను నిజామాబాద్‌ జిల్లాలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా మొదటి సంవత్సరంలో 58 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. రెండవ సంవత్సరం మొత్తం 14,086 మంది విద్యార్థులకు గాను 8,561 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 6,391 …

Read More »

కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సందీపని జూనియర్‌ కళాశాలలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. కంటి వెలుగు కేంద్రంలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు ఉచితంగా అందజేయాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి చంద్రశేఖర్‌, కౌన్సిలర్‌ వనిత, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »