ఎడపల్లి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్ధరాత్రి ప్రమాదవశాత్తు పూరిగుడిసెలో మంటలు చెలరేగడంతో గుడిసెలోని వస్తువులన్నీ కాలి బూడిదైన సంఘటన ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో చోటుచేసుకొంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఉప్పు భూమయ్యకు చెందిన పూరిగుడిసెలో బుధవారం అర్థరాత్రి 3 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కాలనీ వాసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అర్పివేసే ప్రయత్నాలు చేశారు. …
Read More »