Daily Archives: May 12, 2023

వేలం పూర్తయింది

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాలల వసతి గృహాల్లో కూరగాయలు, పండ్లు, గుడ్లు, చికెన్‌ సరఫరా కోసం బహిరంగ వేలం నిర్వహించారు. జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో వసతి గృహాల్లో కూరగాయలు, పండ్లు, గుడ్లు, కోడి మాంసం సరపరా చేయడానికి కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం బహిరంగ వేలం చేపట్టారు. కార్యక్రమంలో ఇంచార్జ్‌ …

Read More »

ఎంపి సమక్షంలో బిజెపిలోకి…

ఎడపల్లి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం జాన్కంపేట్‌ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్‌ సర్పంచ్‌ పొట్టోళ్ల సాయిలు, ఉపసర్పంచ్‌ వెల్మల విజయ్‌ కుమార్‌ నిజామాబాదు ఎంపీ అరవింద్‌ సమక్షంలో భారతీయ జనతాపార్టీలో చేరారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌తో పాటు పలువురు గ్రామ యువకులు, మైనార్టీ యువకులు బోధన్‌ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి, వడ్డీ మోహన్‌ రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీలో చేరగా, పార్టీలో చేరిన …

Read More »

గర్భిణీకి రక్తం అందజేత

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ వైద్యశాలలో సురేఖ (24) గర్భిణికి అత్యవసరంగా ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో రెడ్డి పేట గ్రామానికి చెందిన రక్తదాత బుర్రి ప్రశాంత్‌ గౌడ్‌ సకాలంలో 5వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా …

Read More »

రోడ్‌ సేఫ్టీ నిబంధనలు పాటించాలి

నందిపేట్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలలో భాగంగా జిల్లా ఇంచార్జి పోలీస్‌ కమిషనర్‌ సి.హెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌ సూచనల మేరకు శుక్రవారం నందిపేట్‌ మండలానికి సంబందించిన ఆటో డ్రైవర్‌లకు మై ఆటో మై సేఫ్టీ అంశంపై రోడ్డు భద్రత ట్రాఫిక్‌ చట్టాలు మరియు రహదారి భద్రతపై నందిపేట్‌ పోలీసుల అధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ 1 సల్ల …

Read More »

ట్యాబ్‌ ఎంట్రీ వేగవంతం చేయాలి

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్‌ ఎంట్రీ వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో ధాన్యం కొనుగోలు, ట్యాబ్‌ ఎంట్రీ పై సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత పత్రాలతో రైతు వివరాలను …

Read More »

పోలీసు కుటుంబానికి చెక్కు పంపిణీ

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022 సెప్టెంబర్‌ 9న సిరికొండ పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విదులు నిర్వహిస్తున్న ఎస్‌.కె. భాషా రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మరణించారు. గ్రూప్‌ పర్సనల్‌ యాక్సిడెంటల్‌ ఇన్సెన్స్‌ రూపంలో గల చెక్కు ఐదు లక్షల రూపాయలను శుక్రవారం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఇంచార్జీ పోలీస్‌ కమీషనర్‌ సి.హెచ్‌. ప్రవీణ్‌ కుమార్‌ చేతుల మీదుగా మృతుడు ఎస్‌.కె. భాషా సతీమణి …

Read More »

నర్సులు..భగవంతుడు ప్రసాదించిన వరం

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నర్సులు..భగవంతుడు ప్రసాదించిన వరమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వారి సేవలను కొనియాడారు. మదర్‌ థెరిస్సా వారసులు మీరని ఎలాంటి కల్మషం లేకుండా పేషంట్స్‌ కి మీరు అందించే సేవా ఎంతో గొప్పది,వెలకట్టలేనిదన్నారు. శుక్రవారం అంతర్జాతీయ నర్స్‌ల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ దవాఖాన లో నర్సులు, వైద్యబృందంతో కలిసి వేడుకల్లో పాల్గొని,కేక్‌ …

Read More »

క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడాపహాడ్‌ దర్గాకు వెళ్తూ ప్రమాదానికి గురై నిజామాబాద్‌ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాల్కొండ నియోజకవర్గం మానాలా వాసులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శుక్రవారం నాడు పరామర్శించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న 28 మంది క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ప్రతి …

Read More »

ఓటరు జాబితాపై కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజకీయ పార్టీల ఏజెంట్లు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లను పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ల జాబితాలో తప్పులను సవరించడానికి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ఓటర్ల జాబితాలో పేర్లు …

Read More »

ఇష్టపడి చదివి ఉద్యోగాలు పొందాలి

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి 10 జిపిఎ సాధించిన ఇద్దరు విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సన్మానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »