రెంజల్, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో బీజేపీ ప్రభుత్వం పతనం ఖాయమని దేశంలో ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాజీ ఎంపీపీ …
Read More »Daily Archives: May 13, 2023
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలచిన యువకులు…
కామారెడ్డి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన పుర్ర స్రవంతి (18) అనీమియా వ్యాధితో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండగా అమ్మాయికి అత్యవసరంగా మూడు యూనిట్ల రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తాన్ని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజు, ప్రవీణ్, రామాయంపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రాజులు మానవత దృక్పథంతో …
Read More »ప్రభుత్వ బెదిరింపులు అమానుషం
ఆర్మూర్, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామపంచాయతీ జూనియర్ కార్యదర్శులను ఉద్యోగాల నుండి తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు తెలిపారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత 15 రోజులుగా సమ్మె చేస్తుంటే చెవిటి వానిలా ప్రవర్తించిన ప్రభుత్వం బెదిరింపులతో ఉద్యమాన్ని అణిచి వేయాలని చూడడం అవివేకమని ఆయన అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల …
Read More »బీమా చెక్కుల పంపిణీ
కామారెడ్డి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు వివిధ ప్రమాదాల్లో మృతిచెందగా వారి కుటుంబాలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున నలుగురికి 8 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పార్టీ పరంగా కార్యకర్తలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు 2 లక్షల రూపాయల చెక్కులను అందజేశారన్నారు. …
Read More »