రెంజల్, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడ పోటీలు ఆదర్శ పాఠశాలలో సోమవారం స్థానిక సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మర్ల షికారి రమేష్ కుమార్ ప్రారంభించారు. అథ్లెలిటిక్స్,కబడ్డీ,ఖోఖో, వాలీబాల్ క్రీడలను ప్రారంభించి ఆడిరచారు. క్రీడలు మూడు రోజులపాటు కొనసాగుతాయని తెలిపారు. క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసేందుకు తోడ్పాటు అందించాలని చెప్పారు. ప్రారంభంలో ఎంపీడీవో …
Read More »Daily Archives: May 15, 2023
పాలిటెక్నిక్ ఎంట్రెన్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
కామారెడ్డి, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 17న పాలిటెక్నిక్ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుందని తెలిపారు. ఉదయం …
Read More »పేదింటి వధువుకు పుస్తే మట్టెలు అందజేత
కామారెడ్డి, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండల కేంద్రంలోని శ్యాగ నర్సయ్య తమ కూతురు లక్ష్మి వివాహానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ కు విన్నవించగా వారి మిత్రుడు అవుసుల బ్రహ్మం లింగాపూర్ గారి సహకారంతో వధువుకు పుస్తె మట్టలు అందించారు. ఈ సందర్భంగా మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజుగౌడ్ మాట్లాడుతూ గతంలో …
Read More »దళిత రత్న అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం
రెంజల్, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం దళితరత్న అవార్డుల ఎంపికకు శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా మండల కేంద్రానికి చెందిన ఎస్సీ,ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ ఉపాధ్యక్షుడు నీరడి రవికుమార్, కూనేపల్లి గ్రామానికి చెందిన దళిత నాయకుడు రోడ్ల లింగం, మాల మహానాడు యూత్ మండల అధ్యక్షుడు సిద్ధ సాయిలును …
Read More »ఆలూరులో చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీలు
ఆర్మూర్, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఆలూర్ గ్రామంలో ఆలూర్ మండల స్థాయి చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీలను ఆలూర్ మండల పరిషత్ అధ్యక్షులు పస్కా నర్సయ్య, మాక్లూర్ మండల పరిషత్ అధ్యక్షులు మస్త ప్రభాకర్, ఆలూర్ గ్రామ సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. క్రీడా పోటీలు 15, 16, 17 తేదీలలో ఆలూర్ మైనారిటీ కాలేజ్ క్రీడా …
Read More »అట్టహాసంగా దశాబ్ది ఉత్సవాలు
నిజామాబాద్, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 విజ్ఞాపనలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, …
Read More »