ఎడపల్లి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలో బుధవారం నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ చేపడతామని ఎడపల్లి మండల ప్రత్యేక అధికారి నందకుమారి, ఎంపీడీఓ గోపాల కృష్ణ తెలిపారు. బుధవారం గ్రామాల్లోని అన్ని వీధుల్లో చెత్తాచెదారం తొలగించాలనే ఆదేశాల మేరకు పలు గ్రామాల్లో రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రపరచారు. కానీ మరికొన్ని గ్రామాల్లో ఆ కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు కనబడలేదని పలువురు …
Read More »Daily Archives: May 17, 2023
బతుకమ్మతో విఓఏల నిరసన …
ఎడపల్లి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట ఐకేపి వీఓఏల నిరవధిక సమ్మె ప్రారంభం కాగా బుధవారం 24వ రోజు సైతం కొనసాగింది. ఈ మేరకు బుధవారం ఐకేపి వీఓఏలు నిర్వహిస్తున్న సమ్మెలో కార్యాలయం ముందు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పోశెట్టి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం రూ.26 వేలు …
Read More »ఆడపిల్లలను విక్రయిస్తే కేసులు
కామారెడ్డి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆడపిల్లలను విక్రయిస్తే కేసులు నమోదు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అరికెళ్ల దేవయ్య అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా బాలల సంరక్షణ యూనిట్, మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కులు, సంరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »మొక్కజొన్న పంట దగ్ధం
బాన్సువాడ, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని పులిగుండు తండా గ్రామానికి చెందిన ఈషా నాయక్ చెందిన నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట మంగళవారం షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి ఆహుతి కావడంతో రైతు తీవ్ర ఆవేదనలో ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలన్నారు. సమాచారం తెలుసుకున్న వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో మొక్కజొన్న పంటను పరిశీలించి ఉన్నత అధికారులకు నివేదిక అందిస్తామని ఏఈఓ మీనా తెలిపారు.
Read More »వ్యవసాయంలో ఏ.ఈ.ఓల పాత్ర క్రియాశీలకం
నిజామాబాద్, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో సాగు రంగమే ప్రధాన ఆధారంగా ఉన్నందున వ్యవసాయ విస్తీర్ణ అధికారులు (ఏ.ఈ.ఓలు) క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సూచించారు. క్షేత్రస్థాయిలో అనునిత్యం రైతులను కలుస్తూ, వారి ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా పని చేయాలని హితవు పలికారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల …
Read More »