బాన్సువాడ, మే 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని పులిగుండు తండా గ్రామానికి చెందిన ఈషా నాయక్ చెందిన నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట మంగళవారం షార్ట్ సర్క్యూట్తో అగ్నికి ఆహుతి కావడంతో రైతు తీవ్ర ఆవేదనలో ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలన్నారు.
సమాచారం తెలుసుకున్న వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో మొక్కజొన్న పంటను పరిశీలించి ఉన్నత అధికారులకు నివేదిక అందిస్తామని ఏఈఓ మీనా తెలిపారు.