Daily Archives: May 24, 2023

కామారెడ్డి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీఎం కప్‌ క్రీడల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా మాట్లాడారు. జిల్లా నుంచి 191 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. గ్రామీణ క్రీడాకారులలో నెలకొన్న నైపుణ్యాలను …

Read More »

పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు జరిగింది

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ జిల్లా యంత్రాంగాలకు సూచించారు. బుధవారం ఆయన సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రవీందర్‌ సింగ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.అనిల్‌ కుమార్‌లతో కలిసి జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ …

Read More »

ధాన్యం కొనుగోళ్లను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి

నిజామాబాద్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా చివరి దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలోనూ క్షేత్ర స్థాయిలో ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ జిల్లా యంత్రాంగాలకు సూచించారు. బుధవారం ఆయన సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రవీందర్‌ సింగ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.అనిల్‌ కుమార్‌లతో కలిసి జిల్లా కలెక్టర్లతో …

Read More »

సబ్‌ సెంటర్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలి

హైదరాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సబ్‌ సెంటర్ల నిర్మాణ టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు రాష్ట్ర స్థాయి వైద్య శాఖ ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్‌లు, వైద్య, ఆరోగ్య …

Read More »

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల రోజువారీ షెడ్యూల్‌

హైదరాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది …

Read More »

25 నుంచి గొర్రెల పంపిణీ

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25 నుంచి రెండో విడత గొర్రెల పంపిణిపై లబ్ధిదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం రెండో విడత గొర్రెల పంపిణీ పై పశుసంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. అవగాహన సదస్సులకు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యే …

Read More »

పుస్తకావిష్కరణ

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు సామాజిక ఆర్ధిక ముఖ చిత్రం పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో ప్రణాళిక శాఖ ముద్రించిన తెలంగాణా సామాజిక ఆర్ధిక ముఖ చిత్రం-2023 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పుస్తకం రాష్ట్ర సామాజిక ఆర్ధిక స్థితిగతులను తెలపడమే గాక …

Read More »

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

రెంజల్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జేపీఎస్‌ల రెగ్యులరైజేషన్‌ ఉద్యోగ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జేపీఎస్‌లు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలు నుంచి ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్న పంచాయతీ కార్యాదర్శుల కోరికను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రభుత్వానికి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »