Daily Archives: May 25, 2023

జూన్‌ 7,8 తేదీల్లో బహిరంగ వేలం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర పరిధిలోని మల్లారం గ్రామ శివారులోగల ధాత్రి టౌన్‌ షిప్‌లో మూడవ విడత (147) ప్లాట్ల విక్రయానికి సంబంధించిన ప్రీ బిడ్‌ సమావేశం అవగాహన సదస్సు గురువారం సమీకృత కార్యాలయాల సముదాయము నిజామాబాద్‌లో నిర్వహించారు. ధాత్రి టౌన్‌షిప్‌ గురించిన పూర్తి వివరాలు తెలిపారు. ప్లాటు కనీస ధర రూ. 6000 గా నిర్ణయించినట్లు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ …

Read More »

ఇంటినెంబరు అప్‌డేట్‌ చేసుకోవాలి

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం ఓటర్ల జాబితాల తప్పుల సవరణపై రాజకీయ పార్టీల నాయకులతో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. 18 ఏళ్ల నిండిన యువతి, యువకులు ఈ అవకాశాన్ని …

Read More »

భారీగా బిజెపిలోకి…

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్నుర్‌ మండలం తిప్పాపూర్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షుడు, 7వ వార్డు సభ్యుడితో సహా 34 మంది కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చూపు బీజేపీవైపు ఉందని, …

Read More »

రక్తహీనత నివారణకు ప్రణాళిక

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కిశోర బాలికలలో రక్తహీనత నివారణకు, బాల్యవివాహాల నిర్మూలనకు పనిచేయటానికి వచ్చిన టాటా ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, యూనిసెఫ్‌ సంస్థ ప్రతినిధులకు జిల్లా అధికారులు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం బాల్యవివాల నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. కిశోర బాలికలలో …

Read More »

జూన్‌ 5 నుండి వేలం ద్వారా విక్రయాలు

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 5 నుంచి ధరణి టౌన్షిప్‌లో ఓపెన్‌ ప్లాట్లు, వివిధ దశలో పూర్తయిన ఇండ్లను వేలంపాట ద్వారా విక్రయిస్తామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ఫ్రీ బిడ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ హాజరై మాట్లాడారు. జూన్‌ 5 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »