బాన్సువాడ, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నకిలీ విత్తనాలు, పురుగు మందులు అమ్మిన వారిపై ఎంతటి వారైనా ఉపేక్షించబోమని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విత్తన టాస్క్ ఫోర్స్ అధికారి బిచ్కుంద ఏడిఏ నూతన్ కుమార్ అన్నారు. శుక్రవారం బీర్పూర్ మండల కేంద్రంలో ఉన్న ఎరువుల దుకాణాలను ఆయన టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవకాశాన్ని ఆసరాగా …
Read More »