బాన్సువాడ, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్స్‌వాడ పట్టణంలో యూత్ డిక్లరేషన్‌లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ రాజీవ్‌గాంధీ యూత్ డిక్లరేషన్ క్విజ్ పోటీలు 16 నుండీ 35 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ పోటీలు వర్తిస్తుందని శనివారం ప్రచారం నిర్వహించారు. క్విజ్ కాంపిటీషన్ పోటీలు 17 వరకు రిజిస్ట్రేషన్, 18న పోటీలు నిర్వహించబడుతుందని కార్యకర్తలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ కౌన్సిలర్ కాసుల రోహిత్, …
Read More »Daily Archives: May 27, 2023
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం
ఆర్మూర్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలో బీజేపీ ఆర్మూర్ మండల కార్యవర్గ సమావేశం శనివారం ఆర్మూర్ మండల అధ్యక్షులు తొర్తి రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ కన్వీనర్ పాలెం రాజు, జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, అలాగే 2018 ఎన్నికల …
Read More »ఘనంగా ఉత్సవాలు
కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 2న నుంచి 22 వరకు జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కోసం ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శనివారం దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జూన్ 2న జరిగే …
Read More »దశాబ్ది ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాలి
నిజామాబాద్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జూన్ 2 నుండి 22 వ తేదీ వరకు ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఇంచార్జ్ పోలీస్ …
Read More »ముందస్తుగా పంట వేయడమే మార్గం
నిజామాబాద్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగానికి జీవన్మరణ సమస్యగా పరిణమించిన ప్రకృతి వైపరీత్యాల బారి నుండి పంట నష్టాలను అధిగమించేందుకు ముందస్తుగా పంట వేసుకోవడం ఉత్తమ మార్గమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. వానాకాలం పంటను జూన్ మొదటి వారం నాటికే విత్తుకోవాలని, యాసంగి పంటను మార్చి నెల 15వ తేదీ లోపు నాటడం పూర్తి చేసుకోవాలని సూచించారు. దీనివల్ల …
Read More »తెలంగాణ జి.కె.
రావెళ్ళ వెంకటరామరావు ఇచ్చిన నినాదంజ. ‘కలుపు మొక్కలు ఏరేస్తేనే చేనుకుబలం, రజాకార్లను తరిమేస్తేనే తెలంగాణకు వరం’ తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ ప్రచురించిన ‘‘తారీఖుల్లో తెలంగాణ’’ అనే పుస్తక రచయితజ. పెన్నా శివరామకృష్ణ ‘ధీరులకు మొగసాలరా నా తెలంగాణ, వీరులకు కానాచిరా’ అనే పాటను రాసిందిజ. రావెళ్ళ వెంకటరామారావు. కాళోజి మిత్ర మండలిని స్థాపించినదెవరు.జ. నాగిళ్ళ రామాశాస్త్రి తెలంగాణ మాండలీకంలో తొలిసారిగా ఆకాశవాణిలో ప్రసంగించినది ఎవరుజ. పాకాల యశోదారెడ్డి
Read More »వేణుగోపాల్‌కు గౌరవ డాక్టరేట్
కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణానికి చెందిన కోలా వేణుగోపాల్‌కు శనివారం తమిళనాడులోని హోసూర్‌లో ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటి ఆధ్వర్యంలో జరిగిన కాన్వకేషన్ కార్యక్రమంలో తమిళనాడు మాజీ ఎమ్మెల్యే డా. కె. ఏ. మనోకరణ్, ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ ఫౌండర్ ఏం. జినురామ శర్మ స్వామీజీ, ఇంటర్నేషనల్ చైల్డ్, కన్నడ ఫిలిమ్ యాక్టర్ హెచ్. ఏం. మీనాక్షి చేతుల మీదుగా …
Read More »ఫలితాలు విడుదల
నిజామాబాద్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌లో గల ఎస్సీ స్టడీ సర్కిల్‌లో 5 నెలల పాటు గ్రూప్స్, బ్యాంకింగ్, కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఇవ్వబడే ఉచిత నివాసిత కోచింగ్‌కు గాను నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు ఎస్సీ సంక్షేమశాఖ అధికారిణి శశికళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష వ్రాసినవారు వెబ్సైట్ ద్వారా చూసుకుని, ఎంపికైన వారు ఈనెల 29, …
Read More »